JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి! OTT Movie: ఓటీటీలో దడపుట్టించే 'బారాముల్లా': సవాలు విసిరిన మిస్సింగ్ కేసు.. ట్రైలర్ విడుదల! Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే! పుట్టబోయే పిల్లల కోసం రెడీ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. తల్లి ప్రేమ చూపుతూ! ఈ వారం ఓటీటీ ప్లానింగ్ రెడీ.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్, మలయాళం సూపర్ హీరో మూవీ మీ ఇంట్లోనే! JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి! OTT Movie: ఓటీటీలో దడపుట్టించే 'బారాముల్లా': సవాలు విసిరిన మిస్సింగ్ కేసు.. ట్రైలర్ విడుదల! Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే! పుట్టబోయే పిల్లల కోసం రెడీ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. తల్లి ప్రేమ చూపుతూ! ఈ వారం ఓటీటీ ప్లానింగ్ రెడీ.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్, మలయాళం సూపర్ హీరో మూవీ మీ ఇంట్లోనే!

Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే!

2025-10-30 10:35:00
TTD Updates: తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇదే మంచి సమయం... తగ్గిన భక్తుల రద్దీ!

ఇటీవల దీపావళి సందర్భంగా ఢిల్లీలో ఊపిరాడని పరిస్థితులు నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా మనందరికీ తెలిసినదే. వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ ప్రమాదకర పరిస్థితిని నియంత్రించేందుకు ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. ప్రకృతి వర్షం రాకపోతే మనమే వర్షం కురిపిద్దాం అనే ప్రయత్నంగా మేఘమథనం (Cloud Seeding)చేపట్టారు. కానీ తొలి దశలో అది పెద్దగా ఫలించలేదు.

Cyber Hub: గ్లోబల్ సైబర్ హబ్‌గా భారత్..! స్టార్టప్‌ల స్ఫూర్తితో గ్లోబల్ భద్రతా రంగంలో కొత్త అధ్యాయం!

అక్టోబర్‌ 28న రెండు సార్లు మేఘమథనం చేశారు. కానీ, గాలిలో తేమ కేవలం 15 శాతం మాత్రమే ఉండటంతో వర్షపు చినుకులు ఏర్పడలేదని ఐఐటీ కాన్పూర్‌ డైరెక్టర్‌ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. తేమ శాతం 40 దాటితే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంది అని ఆయన వివరించారు.

నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి!

 మేఘమథనం ఎలా పనిచేస్తుంది?

Egg Hacks: గుడ్డును పగలగొట్టకుండానే అది బాగుందో పాడైందో తెలియాలంటే ఈ మూడు సింపుల్ టెస్టులు మీరు ట్రై చేశారా?

సాధారణ ఉప్పు, రాక్ సాల్ట్‌, సిల్వర్‌ అయోడైడ్‌ కణాలను విమానం ద్వారా మేఘాల్లోకి పిచికారీ చేస్తారు. ఇవి నీటి ఆవిరిని ఆకర్షించి ఘనీభవనాన్ని పెంచుతాయి. మేఘాలు బరువెక్కి నీటి చుక్కలుగా మారి కింద పడతాయి. ఈ ప్రక్రియ విజయవంతమైతే కృత్రిమ వర్షం కురుస్తుంది.

School Holiday: ఈరోజు కూడా ఆ స్కూల్స్ కి సెలవు.. ఎందుకంటే..! కారణం ఇదే..!

 ఒక్కసారి ప్రయత్నానికి రూ.60 లక్షల ఖర్చు

Andhra Pradesh cyclone: మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కఠిన సమీక్ష – ప్రతి కుటుంబానికి సాయం చేరాలి!!

ఒక్కసారి మేఘమథనం చేయడానికి దాదాపు రూ.60 లక్షలు ఖర్చవుతుంది. 300 చ.కి.మీ. ప్రాంతంలో ఈ ప్రయోగం నిర్వహించగా, ఒక్క చదరపు కిలోమీటరుకు సుమారు రూ.20 వేల ఖర్చు అయ్యిందని ఐఐటీ అంచనా వేసింది. మొత్తం శీతాకాలంలో 12 సార్లు ఈ ప్రక్రియ చేస్తే దాదాపు రూ.25 కోట్ల వ్యయంఅవుతుంది.

State Festival: తెలుగు భాషా సేవకుడికి రాష్ట్ర గౌరవం..! ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం!

బడ్జెట్‌లో చిన్న భాగమే

International news: వాణిజ్య యుద్ధానికి శాంతి సంకేతం! బుసాన్‌లో ట్రంప్–షీ భేటీ చర్చనీయాంశం!!

ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు రూ.300 కోట్లు కేటాయించింది. అందులో మేఘమథనం కోసం రూ.3.2 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇది పెద్ద ఖర్చు కాదు. కానీ శాశ్వత పరిష్కారం కూడా కాదు. కాలుష్య మూలాన్ని అదుపులో పెట్టకపోతే సమస్య మళ్లీ వస్తూనే ఉంటుంది అని అగర్వాల్‌ హెచ్చరించారు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! ఇక ఆ సమస్యలకు చెక్!

ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ (AQI) 450 దాటింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థాయి. పీఎం 2.5, పీఎం 10 వంటి సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

Amaravati Land Plots: అమరావతి రైతులకు శుభవార్త.. ప్లాట్ల కేటాయింపుపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

ఐఐటీ కాన్పూర్‌ బృందం వాతావరణ తేమ పెరిగిన వెంటనే మరోసారి మేఘమథనం చేయాలని నిర్ణయించింది.తాత్కాలిక ఉపశమనం అందించడమే మా లక్ష్యం. కానీ దీర్ఘకాల పరిష్కారం కోసం ఢిల్లీ మొత్తం కాలుష్య నియంత్రణ వ్యవస్థనే బలోపేతం చేయాలి అని బృందం స్పష్టం చేసింది.

Spotlight

Read More →