High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య!

Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న!

2025-11-09 11:33:00
Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!!

బిహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రచార సభల్లో జాతీయ నాయకులు పదునైన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సీతామఢీలో జరిగిన ఎన్నికల సభలో ఘాటైన ప్రసంగం చేశారు. ఆయన తన ప్రసంగంలో బిహార్ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు  “మీకు గన్స్ కావాలా? లేక ల్యాప్టాప్స్ కావాలా?” అంటూ ఆర్జేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..!

మోదీ మాట్లాడుతూ, “ఎన్డీఏ ప్రభుత్వం యువతకు ల్యాప్టాప్స్, ఫుట్‌బాల్‌లు, హాకీ స్టిక్స్ అందిస్తోంది. వాళ్లకు విద్య, క్రీడలు, అభివృద్ధి ముఖ్యం. కానీ ఆర్జేడీ నాయకులు మాత్రం తుపాకులు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు. ఇది నేటి యువత ఆలోచన కాదు, ఇది వెనుకబడిన రాజకీయాల సంకేతం” అని అన్నారు.

RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే!

అలాగే ఆయన “బిహార్ ప్రజలు జంగిల్ రాజ్ రోజులను మళ్లీ చూడాలనుకోవడం లేదు. ఆ రోజుల్లో రాష్ట్రం భయంతో వణికిపోయింది. పరిశ్రమలు మూతబడ్డాయి, ఉద్యోగాలు పోయాయి, అభివృద్ధి నిలిచిపోయింది. కాని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు, విద్యాసంస్థలు, హాస్పిటల్స్ నిర్మాణం జరుగుతోంది” అని గుర్తు చేశారు.

బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు!

ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆరోగ్యరంగం, విద్యా రంగం, పారిశ్రామిక రంగం అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “జంగిల్ రాజ్ కాలంలో ఒక్క పెద్ద హాస్పిటల్ కానీ, ఒక్క మెడికల్ కాలేజీ కానీ నిర్మించలేదు. బిహార్ యువతకు అవకాశాలు లేకుండా చేశారు. కాని ఇప్పుడు మేము ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం” అని వివరించారు.

H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!!

అదేవిధంగా, “ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తోంది. పేదలకు ఇళ్లు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు, రైతులకు మద్దతు ధర, యువతకు స్కిల్స్ ఇవన్నీ మేము అందించాం. కానీ ఆర్జేడీ పాలనలో ప్రజలకు దొరికింది భయం, దోపిడీ, అవినీతి మాత్రమే” అని మోదీ మండిపడ్డారు.

ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌!

ప్రచార సభలో భారీగా జనసంద్రం హాజరయ్యింది. “మోదీ, మోదీ” నినాదాలతో వేదిక మార్మోగింది. బిహార్ అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం ఎన్డీఏ ప్రభుత్వమే అవసరమని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ‘గన్స్ కావాలా? ల్యాప్టాప్స్ కావాలా?’ అనే ఆయన ప్రశ్న ఇప్పుడు ఎన్నికల చర్చకు కేంద్రబిందువుగా మారింది.

Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్!
Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!!
G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!
Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు!
Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..!
AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..!
ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి!

Spotlight

Read More →