Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..!

RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే!

2025-11-09 10:54:00
H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!!

ఇండియన్ రైల్వేలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు వెలువడ్డాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ఇటీవల 8,868 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం.

ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతలు కూడా సులభంగా ఉన్నాయి. డిగ్రీ లేదా ఇంటర్ ఉత్తీర్ణత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం వయస్సు 18 నుండి 33 ఏళ్లు మధ్య ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం అయితే 18 నుండి 30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. కేటగిరీ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.

Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్!

అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉంది. గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తుల చివరి తేదీ నవంబర్ 20, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం నవంబర్ 27 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ప్రాంతానికి సంబంధించిన RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!!

ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి మొదటగా రాత పరీక్ష (CBT), ఆ తర్వాత స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్, చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్. తుది ఎంపిక మొత్తం మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి రైల్వే శాఖలోని వివిధ విభాగాల్లో పోస్టింగులు లభిస్తాయి.

G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

ఈ నోటిఫికేషన్‌లో క్లర్క్, అకౌంటెంట్, టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్, ట్రాఫిక్ అసిస్టెంట్, స్టేషన్ మాస్టర్ వంటి పలు కేటగిరీల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు సుమారు ₹25,000 – ₹35,000 వరకు జీతం లభించవచ్చు. అదనంగా DA, HRA, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు!

భారత రైల్వేలో ఉద్యోగం అనేది చాలా మందికి కలల కెరీర్. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద సుస్థిరమైన వేతనం, పెన్షన్ సౌకర్యం, ఉద్యోగ భద్రత ఇవన్నీ రైల్వే ఉద్యోగాల ప్రధాన ఆకర్షణలు.

Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్!

ఇప్పటికే అనేకమంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే కాబట్టి చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్, రైల్వే, బ్యాంకు మరియు డిఫెన్స్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం “జాబ్స్ కేటగిరీ” విభాగాన్ని తరచుగా సందర్శించండి. అవకాశాలను కోల్పోకండి!

Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన!
Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్!
అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం!
Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55!
టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత!
IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి!

Spotlight

Read More →