Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌!

2025-11-09 10:45:00
Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్!

దేశంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL) కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాతో కలిసి రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌ లిమిటెడ్‌ అనే అనుబంధ సంస్థ ద్వారా రిలయన్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇంటెలిజెన్స్‌ లిమిటెడ్‌ (REIL) అనే జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్‌ AI సేవల అభివృద్ధి, మార్కెటింగ్‌ పై దృష్టి సారించనుంది.

Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!!

ఇక మరోవైపు టెక్‌ దిగ్గజం గూగుల్‌ హిందూ మహాసముద్రంలో ఓ రహస్య ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్‌ నిర్మిస్తోందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. రాయిటర్స్‌ కథనం ప్రకారం ఆస్ట్రేలియాకు సమీపంలోని క్రిస్మస్‌ ఐలాండ్‌లో ఈ సెంటర్‌ నిర్మాణం జరుగుతోంది. ఇది ఆస్ట్రేలియా సైన్యంతో కుదిరిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఒప్పందానికి సంబంధం ఉన్నట్లు సమాచారం.

G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

క్రిస్మస్‌ ఐలాండ్‌ ప్రాజెక్ట్‌ కోసం గూగుల్‌ 7 మెగావాట్ల డేటా సెంటర్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దీనికి అవసరమైన ఇంధన సరఫరా కోసం డీజిల్‌, పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించనుంది. ఈ ద్వీపాన్ని ఆస్ట్రేలియాలోని డార్విన్‌కు సబ్‌సీ కేబుల్‌ ద్వారా కనెక్ట్‌ చేయడానికి పర్యావరణ అనుమతులు కోరింది. దీంతో గూగుల్‌ తన గ్లోబల్‌ కనెక్టివిటీని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు!

ఈ వార్తలపై గూగుల్‌ స్పందిస్తూ క్రిస్మస్‌ ఐలాండ్‌లో భారీ AI డేటా సెంటర్‌ నిర్మిస్తున్నట్టు వచ్చిన సమాచారం అసత్యమని ఖండించింది. తాము కేవలం ఆస్ట్రేలియాతో కనెక్టివిటీని మెరుగుపర్చే సబ్‌సీ కేబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పని చేస్తున్నామని పేర్కొంది. అయితే రాయిటర్స్‌ కథనం ప్రకారం ఆ ద్వీపంలో డేటా సైట్‌ నిర్మాణం జరుగుతోందని స్పష్టంగా వెల్లడించింది.

Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్!

రిలయన్స్‌, గూగుల్‌ వంటి దిగ్గజాలు AI రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సేవలు మరింత విస్తరించనున్నాయి. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో డేటా సెంటర్లు, సబ్‌సీ కేబుల్‌ వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీని స్పష్టంగా చూపిస్తున్నాయి.

Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన!
Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్!
అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం!
మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ కన్నీటి వేడుకోలు! “నన్ను కాపాడండి” అంటూ...
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ!

Spotlight

Read More →