Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్! 1.88 లక్షల సరస్సులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ దేశం! చూసి తరించాల్సిందే... ఒక లుక్కేయండి! New toll rules: నవంబర్ 15 నుంచి కొత్త టోల్ రూల్స్.. వాహనదారుల భారాన్ని తగ్గించిన కేంద్రం! VijayawadaAirport: నేటినుంచి సింగపూర్–విజయవాడ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం!! Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి! Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..! కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది! ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ జిల్లాలో కారవాన్ టూరిజం! ట్రయిల్ రన్ కి రంగం సిద్ధం! Bomb Scare: సెయింట్ లూయిస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…! బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో అస్సలు నిజం.. తెలిస్తే షాక్! Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్! 1.88 లక్షల సరస్సులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ దేశం! చూసి తరించాల్సిందే... ఒక లుక్కేయండి! New toll rules: నవంబర్ 15 నుంచి కొత్త టోల్ రూల్స్.. వాహనదారుల భారాన్ని తగ్గించిన కేంద్రం! VijayawadaAirport: నేటినుంచి సింగపూర్–విజయవాడ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం!!

Indian Railway : భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్! విమాన సౌకర్యాలతో రైలు ప్రయాణం అనుభవం! ఇన్ని సౌకర్యాల?

2025-10-28 19:18:00
చలికాలం వచ్చేసింది.. ఫ్లిప్‌కార్ట్‌లో గీజర్ ఆఫర్లు.. అసలు ధరలో సగం ధరకే 15 లీటర్ల గీజర్!

India railway : భారత రైల్వే చరిత్రలో 2019 సంవత్సరం ఓ మైలురాయి మొదలైన చెప్పుకోవాలి. అప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రమే నడిచిన రైల్వేలు తొలిసారిగా ప్రైవేటు రంగంలో అడుగుపెట్టాయి. ఆ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన రైలు  తేజస్ ఎక్స్‌ప్రెస్.

China Social media: ఫేక్ ఇన్ఫర్మేషన్‌కు చెక్.. డిగ్రీ లేకుండా రీల్స్ చేస్తే రూ.12 లక్షల ఫైన్!

ఈ రైలు న్యూఢిల్లీ–లక్నో‌ మార్గంలో పరుగులు పెడుతోంది. దీన్ని ప్రభుత్వ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ (IRCTC) నిర్వహిస్తోంది. తేజస్ ప్రారంభమయ్యిన 2019 అక్టోబర్ 4నుంచి ప్రయాణికుల స్పందన అంచనాలు మించిపోయింది. మొదటి నెలలోనే ఐఆర్‌సీటీసీకి సుమారు రూ.7.7 లక్షల ఆదాయం రావడం, ఈ ప్రాజెక్ట్‌పై ప్రజల నమ్మకం ఏ స్థాయిలో ఉందో చూపించింది.

Woman lifted 145 : గర్భధారణ కూడా అడ్డుకాలేదు.. 7 నెలల గర్భిణిగా 145 కిలోలు లిఫ్ట్ చేసిన మహిళా శక్తి!

తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు సౌకర్యాలు ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌ స్థాయిలో ఉన్నాయి. ఆటోమేటిక్ డోర్లు, వైఫై, సీసీటీవీ కెమెరాలు, ఆన్‌బోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్, రీడింగ్ లైట్లు, స్నాక్ ట్రేలు, క్లీన్ టాయిలెట్లు వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Credit Score: బిల్లు సకాలంలో చెల్లించినా క్రెడిట్ స్కోరు ఎందుకు పెరగడం లేదు? మీరు చేస్తున్న ఈ చిన్న తప్పులే కారణం!

రైల్వే మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ఈ రైలు కోచ్‌లు గంటకు 200 కి.మీ. వేగం చేరగలిగేలా రూపొందించారు. కానీ ప్రస్తుత రైలు ట్రాక్ పరిమితుల కారణంగా గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తోంది. ఈ రైలు కోచ్‌లు పంజాబ్‌లోని కపుర్తల రైల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించారు. భద్రత విషయంలోనూ కొత్త సాంకేతికతలను ఉపయోగించారు.

Indian Currency Value: ఇండియా నుంచి రూ. 10 వేలు తీసుకెళితే.. ఆ దేశంలో కోటీశ్వరుడు కావొచ్చు..!

చార్జీల విషయానికి వస్తే – ఢిల్లీ–లక్నో మార్గంలో  ఏసీ చైర్ కార్ టికెట్ రూ.1679, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.2457. ఇది శతాబ్ది, వందే భారత్ రైళ్ల కంటే కొంచెం ఎక్కువే అయినా సేవలు, సమయపాలన సౌకర్యం దృష్ట్యా ఆ ధరకు సరైన విలువ లభిస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.

Kantara Chapter1 : థియేటర్ల తర్వాత ఓటీటీలో... సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన కాంతార ఛాప్టర్–1!

తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశంతో రైల్వే రంగంలో ప్రైవేట్ పాలుపంచు ప్రారంభమైంది. ప్రయాణికులకు మెరుగైన అనుభవం, ప్రభుత్వానికి ఆధునీకరణ దిశలో ముందడుగు – రెండింటినీ ఈ రైలు సాధించింది.

Bhagavad Gita: శ్రీకృష్ణుని నోటివెంట జాలువారిన గీతామృతం.. మానవునికి మోక్ష మార్గం చూపే జ్ఞానరసాయనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -46!

మొత్తంగా చెప్పాలంటే, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైల్వే చరిత్రలో ఒక నూతన దశను ప్రారంభించింది.వేగం, సౌకర్యం, ఆధునిక సేవలు ఇవన్నీ కలిపి భారత ప్రయాణికుడికి కొత్త స్థాయి ప్రయాణ అనుభూతిని అందిస్తోంది.

Movie update: మాస్ మహారాజా – యంగ్ హీరో కాంబినేషన్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్!
Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో!
BSNL యూజర్లకు గుడ్ న్యూస్! రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు మరింత చౌకగా... అపరిమిత కాల్స్‌తో అదిరిపోయే ఆఫర్!

Spotlight

Read More →