Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!! Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!! ISRO: చంద్రయాన్‌ రాకెట్‌ మరో ఘనత..! శ్రీహరికోట నుంచి CMS-03 విజయవంతంగా నింగిలోకి..! UPI payments: UPI పేమెంట్స్‌లో విప్లవం... Kiwi యాప్‌తో క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సాధ్యం! Technology: క్రోమ్‌ వాడుతున్నారా? మీ డేటా ప్రమాదంలో ఉండొచ్చు – ఈ బ్రౌజర్లు మీకు సేఫ్‌ జోన్! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!! Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!! ISRO: చంద్రయాన్‌ రాకెట్‌ మరో ఘనత..! శ్రీహరికోట నుంచి CMS-03 విజయవంతంగా నింగిలోకి..! UPI payments: UPI పేమెంట్స్‌లో విప్లవం... Kiwi యాప్‌తో క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సాధ్యం! Technology: క్రోమ్‌ వాడుతున్నారా? మీ డేటా ప్రమాదంలో ఉండొచ్చు – ఈ బ్రౌజర్లు మీకు సేఫ్‌ జోన్!

Moneyview Hack : మనీవ్యూ కు సైబర్ షాక్.. 3 గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు!

2025-10-27 20:29:00
Bhagavad Gita: అమంగళం శాంతించు గాక... గీతా తత్వం జీవన సత్యంగా మారాలంటే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -45!

దేశంలో ప్రముఖ రుణ యాప్‌లలో ఒకటైన మనీవ్యూ (Moneyview) భారీ సైబర్ దాడికి గురైంది. ఈ ఘటన ఫిన్‌టెక్ రంగాన్ని తీవ్రంగా కుదిపేసింది. సైబర్ నేరగాళ్లు కేవలం మూడు గంటల వ్యవధిలోనే ₹49 కోట్లు కొల్లగొట్టినట్లు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. ఈ దాడి అంతర్జాతీయ స్థాయి నేర ముఠా పన్నిన కుట్రగా పోలీసులు గుర్తించారు.

Iphone 16: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఇప్పుడే బెస్ట్ టైమ్! అమెజాన్ లో ఇంకా కొనసాగుతున్న కొనసాగుతున్న పండుగ ఆఫర్లు!

వివరాల ప్రకారం, దుబాయ్, చైనా, హాంగ్కాంగ్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన సైబర్ గ్యాంగ్ మనీవ్యూ యాప్ సిస్టమ్‌లోకి చొరబడి, డేటా లూప్‌హోల్‌ను ఉపయోగించి ఫండ్ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్‌ను హ్యాక్ చేసింది. సాంకేతికంగా అత్యంత నిపుణులైన ఈ హ్యాకర్లు సిస్టమ్ సెక్యూరిటీని మోసగించి, 653 నకిలీ అకౌంట్లకు (ఫేక్ అకౌంట్స్) డబ్బు బదిలీ చేశారు. మొత్తం లావాదేవీ మూడు గంటల వ్యవధిలో పూర్తి చేశారు, ఇది సైబర్ నేర చరిత్రలో అరుదైన సంఘటనగా భావిస్తున్నారు.

Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్! ఈ రూట్లో 43 రైళ్లు రద్దు!

దాడి జరిగిన వెంటనే మనీవ్యూ అధికారులు బెంగళూరు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో పోలీసులు దుబాయ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఒక వ్యక్తినే ఈ సైబర్ ఆపరేషన్ సూత్రధారి (mastermind)గా గుర్తించారు. అతడు అక్కడి నుంచి మొత్తం నెట్వర్క్‌ను సమన్వయం చేసినట్లు సమాచారం. భారతీయ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి డబ్బును మొదట వివిధ ఖాతాలకు బదిలీ చేసి, తర్వాత క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాలకు తరలించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Amaravati Expressway: స్పీడ్ యాక్సెస్ రోడ్డుకు కొత్త ఊపు..! ఎలివేటెడ్ కారిడార్‌తో ఆధునిక రూపు..!

ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ముఖ్యమైన సాంకేతిక పరికరాలు, ఫేక్ ఐడీలు, మరియు హ్యాకింగ్ టూల్స్ స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, ₹10 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా డబ్బు అంతర్జాతీయ ఖాతాల్లోకి మారినట్లు తేలడంతో, ఇంటర్‌పోల్ సహాయంతో మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Digital Dwarka: డ్వాక్రా సంఘాల్లో అవకతవకలకు చెక్..! స్మార్ట్ యాప్‌లతో కొత్త మార్పు..!

మనీవ్యూ సంస్థ తమ యాప్ వినియోగదారులకు నమ్మకం కల్పిస్తూ, “ప్రజల వ్యక్తిగత డేటా, ఖాతా వివరాలు సురక్షితంగా ఉన్నాయి. ఈ దాడి కేవలం ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌పై మాత్రమే జరిగింది” అని అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా మరింత సెక్యూరిటీ లేయర్లు అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

APSRTC మెగా నోటిఫికేషన్.. వివిధ జిల్లాల్లో 277 పోస్టులు ఖాళీ.. లాస్ట్ డేట్ - రాత పరీక్ష లేకుండానే ఎంపిక! త్వరపడండి!

సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ ఘటనను వేక్-అప్ కాల్ గా అభివర్ణిస్తున్నారు. ఫిన్‌టెక్ రంగంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, హ్యాకర్లు కొత్త పద్ధతుల్లో దాడులు చేస్తుండటం ఆందోళనకరమని వారు అంటున్నారు. దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే సైబర్ రక్షణ వ్యవస్థ మరింత కట్టుదిట్టంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ ధరల నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు.. మీ జేబుకు చిల్లు పడే 5 మార్పులివే!

ఈ సంఘటనతో మరోసారి డిజిటల్ యుగంలో భద్రతా లోపాల ప్రాముఖ్యత బయటపడింది. పోలీసులు దర్యాప్తును విస్తరించి, విదేశీ హ్యాకర్లను పట్టుకోవడానికి అంతర్జాతీయ ఏజెన్సీల సహాయాన్ని కోరుతున్నారు. మనీవ్యూ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సైబర్ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది.

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత త్వరలోనే విడుదల! అకౌంట్‌లోకి ₹2,000 రావాలంటే ఇది తప్పనిసరి!
ఉదయాన్నే 4 మెంతులు నోట్లో వేసుకోండి.. షుగరు, గ్యాస్ మాయం.. ఆయుర్వేద రహస్యం ఇదే!
Indigo Service: విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా ఇండిగో విమాన సర్వీసు! 4 గంటల ప్రయాణం... వారానికి మూడు సార్లు!
UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..!
RTC Health Boost: తిరుపతిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆధునిక డిస్పెన్సరీ..! వేల కుటుంబాలకు లబ్ధి..!
Colostrum milk benefits: ఆ మూడు రోజుల్లో వచ్చే పాలు ఇంత పవర్‌ఫుల్‌నా? జున్ను ఆరోగ్య రహస్యాలు తెలుసుకోండి!

Spotlight

Read More →