100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! ప్రయాణికులకు శుభవార్త! ఇక ప్రయాణం మరింత సురక్షితంగా.. ఇ-పాస్‌పోర్ట్‌ విధానం! భారత విద్యార్థులకు భారీ షాక్! కెనడా కఠిన నిర్ణయం.. వీసా పొందాలంటే ఇక నుండి అవి తప్పనిసరి! గుడ్ న్యూస్.. మరో నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు! దేశవ్యాప్తంగా 164కి చేరిన సర్వీసులు! MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం! ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు! ఘోర రోడ్డు ప్రమాదం .. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్! 17 మంది మృతి IRCTC Updates: నవంబర్ 1 నుంచి IRCTC కొత్త రూల్స్.. వారికి లోయర్ బెర్త్ బుకింగ్‌లో ఇకపై ప్రాధాన్యత! Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మారిన టైమింగ్స్.. ఇకపై ప్రతిరోజూ..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! ప్రయాణికులకు శుభవార్త! ఇక ప్రయాణం మరింత సురక్షితంగా.. ఇ-పాస్‌పోర్ట్‌ విధానం! భారత విద్యార్థులకు భారీ షాక్! కెనడా కఠిన నిర్ణయం.. వీసా పొందాలంటే ఇక నుండి అవి తప్పనిసరి! గుడ్ న్యూస్.. మరో నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు! దేశవ్యాప్తంగా 164కి చేరిన సర్వీసులు! MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం! ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు! ఘోర రోడ్డు ప్రమాదం .. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్! 17 మంది మృతి IRCTC Updates: నవంబర్ 1 నుంచి IRCTC కొత్త రూల్స్.. వారికి లోయర్ బెర్త్ బుకింగ్‌లో ఇకపై ప్రాధాన్యత! Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మారిన టైమింగ్స్.. ఇకపై ప్రతిరోజూ..!

New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం!

2025-11-05 08:23:00
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే!

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగంలో మరో గొప్ప అడుగు పడబోతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 91.7 శాతం పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. 2026 జూన్ నాటికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ పూర్తి అయితే, ఉత్తరాంధ్ర ప్రాంతం వ్యాపారం, పర్యాటకం, ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు దిశగా అడుగులు వేస్తుందని ఆయన అన్నారు.

Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల భోగాపురం విమానాశ్రయ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. ప్రధాన టెర్మినల్ భవనం, రన్‌వేలు, టాక్సీవేలు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి కీలక సదుపాయాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన, ప్రాజెక్టు ప్రతీ అంశం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పూర్తవ్వాలని, ఉత్తరాంధ్ర సాంస్కృతిక ప్రత్యేకత ప్రతిబింబించేలా డిజైన్‌లో మార్పులు చేయాలని సూచించారు. అలాగే, GMR మరియు L&T సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించి, మిగిలిన పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం! ఇక నుండి ప్రతి శుక్రవారం... వారికి ఆ కష్టాలు తీరినట్లే!

విమానాశ్రయానికి సంబంధించి ట్రయల్ రన్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే జనవరి ప్రారంభంలో నిర్వహించే అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విమానాశ్రయం చుట్టూ ఐదు స్టార్ హోటళ్లు, రిసార్టులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. దీని వలన స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం తగ్గుతుందని చెప్పారు. విశాఖపట్నం కంటే ఎక్కువ విమానాల రాకపోకలు భోగాపురంలో ఉండేలా సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 

ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆర్థిక, వాణిజ్య, పర్యాటక కేంద్రంగా మారబోతోందని కేంద్ర మంత్రి అన్నారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గ సదుపాయాలతో ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా, విమానాశ్రయానికి చేరుకోవడానికి కొత్త రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయని, దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ఆయన చెప్పారు.

ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన ట్వీట్‌లో కూడా ఈ ప్రాజెక్టుపై గర్వం వ్యక్తం చేశారు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 2026 జూన్ నాటికి పూర్తవుతుందని విశ్వాసం ఉంది. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త శకం తెరుస్తుంది,” అని ఆయన పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రూపురేఖలు మారనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Allu Arjuns: అల్లూ అర్జున్ బర్త్‌డే విషెస్‌తో.. సంగీత దర్శకుడి పేరును రివీల్ చేసిన స్టైలిష్ స్టార్!
బహరేన్‌లో ఐదేళ్లుగా గల్ఫ్ కార్మికుడి మృతదేహం – అంత్యక్రియలకు ఏర్పాట్లు! అక్కడే సాంప్రదాయబద్ధంగా..
Rural Development: గ్రామీణ రహదారుల అభివృద్ధి నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక!!
Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!!
Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్!
ప్రయాణికులకు శుభవార్త! ఇక ప్రయాణం మరింత సురక్షితంగా.. ఇ-పాస్‌పోర్ట్‌ విధానం!
JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో!

Spotlight

Read More →