Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ! Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కేంద్రం నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు..! Tirupati Flight Services: తిరుమల భక్తులకు శుభవార్త! అయోధ్య, వారణాసికి విమాన సర్వీసులు.. ఆధ్యాత్మిక యాత్ర ఇక ఈజీ! Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! E-Passport: విదేశీ ప్రయాణం ఈజీ… ఈ-పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి! పూర్తి వివరాలు... Best Cars 2026: 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు.. 2026 టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే! Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త…! స్లీపర్ టికెట్‌తోనే ఏసీ ప్రయాణం! Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు ముఖ్య గమనిక..! రైలు సమయాల్లో మార్పు! Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ! Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కేంద్రం నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు..! Tirupati Flight Services: తిరుమల భక్తులకు శుభవార్త! అయోధ్య, వారణాసికి విమాన సర్వీసులు.. ఆధ్యాత్మిక యాత్ర ఇక ఈజీ! Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! E-Passport: విదేశీ ప్రయాణం ఈజీ… ఈ-పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి! పూర్తి వివరాలు... Best Cars 2026: 10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ కార్లు.. 2026 టాప్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే! Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త…! స్లీపర్ టికెట్‌తోనే ఏసీ ప్రయాణం! Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు ముఖ్య గమనిక..! రైలు సమయాల్లో మార్పు!

త్వరపడండి.. అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్.. ప్యాకేజీ వివరాలు ఇక్కడ చూడండి!

అండమాన్ (Andaman) అంటేనే అద్భుతమైన దీవుల (Wonderful islands) సముదాయం. అక్కడి అందాలను వర్ణించాలంటే మాటలు చాలవు. తెల్లటి ఇసుక బీచ్‌లు, మడ అడవులు, పచ్చని అటవీ అందా

Published : 2025-11-02 13:08:00
Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని!

అండమాన్ (Andaman) అంటేనే అద్భుతమైన దీవుల (Wonderful islands) సముదాయం. అక్కడి అందాలను వర్ణించాలంటే మాటలు చాలవు. తెల్లటి ఇసుక బీచ్‌లు, మడ అడవులు, పచ్చని అటవీ అందాలు, నీలి సముద్రంలో మెరిసే కోరల్ ఐలాండ్స్‌కు (Coral Islands) అండమాన్ చాలా ప్రసిద్ధి.

Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49!

ఇలాంటి స్వర్గధామాన్ని ఆస్వాదించేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం ఒక సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh's) విశాఖపట్నం (Visakhapatnam) నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నట్లు పేర్కొంది.

Motorola నుంచి మరో సంచలనం! తక్కువ ధరలో హైఎండ్ ఫీచర్లు... 7700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!

పర్యాటక ప్రియుల కోసం IRCTC తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన!

ప్యాకేజీ పేరు: ఎల్టీసీ స్పెషల్ అండమాన్ ఎమరాల్డ్స్ (LTC Special Andaman Emeralds)
ప్రయాణం విధానం (Mode of Travel): ఫ్లైట్ (విమానం)
ప్రారంభ స్టేషన్: విశాఖపట్నం విమానాశ్రయం

కెమిస్ట్రీ మామూలుగా లేదు.. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ జంట.. పెళ్లి తేదీపై ఆశలు! అభిమానుల్లో పెరిగిన ఉత్కంఠ!

తరగతి (Class): కంఫర్ట్ (Comfort)
పర్యటన తేదీలు: 20 నవంబర్ 2025 నుంచి 25 నవంబర్ 2025 వరకు
పర్యటన వ్యవధి (Duration): 05 రాత్రులు/06 రోజులు

iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి!

చూసే ప్రాంతాలు: ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్ (Port Blair), రాస్-నార్త్ బే ఐలాండ్ (Ross-North Bay Island), హావ్‌లాక్ ఐలాండ్ (Havelock Island), నీల్ ఐలాండ్ (Neil Island) వంటి ముఖ్యమైన ప్రదేశాలు కవర్ అవుతాయి.

భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! పెద్ద ప్లాన్..

ధరల వివరాలు (ప్రతి వ్యక్తికి): ఆక్యుపెన్సీ ధర సింగిల్ (Single).. రూ. 67,165 డబుల్ (Double).. రూ. 50,570 ట్రిపుల్ (Triple)… రూ. 48,990

తప్పు చేసిన సరే, అలా చెబితే సహించనంటున్న మిల్క్ బ్యూటీ! బ్రేకప్ వెనుక కారణం ఇదేనా?

మీరు ఈ ప్యాకేజీ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలన్నా లేదా బుక్ చేసుకోవాలన్నా, పైన ఇచ్చిన ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఈ 05 రాత్రులు/06 రోజుల విహారయాత్ర ప్రయాణికులకు మంచి అనుభూతిని ఇస్తుంది.

Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..!

మొదటి రోజు: పోర్ట్ బ్లెయిర్ చేరుకోవడం విశాఖపట్నం నుంచి ఉదయం 08:25 గంటలకు విమానం బయలుదేరి, మధ్యాహ్నం 12.30 గంటలకు టూరిస్టులు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. హోటల్‌కి చెక్-ఇన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం చారిత్రక సెల్యులార్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్‌ ను సందర్శిస్తారు. సాయంత్రం, సెల్యులార్ జైలులో జరిగే లైట్ అండ్ సౌండ్ షోను ఆస్వాదిస్తారు. రాత్రి భోజనం చేసి, పోర్ట్ బ్లెయిర్‌లోనే బస చేస్తారు.

Venezuela: కొన్ని గంటల్లోనే అటాక్స్ జరిగే అవకాశం... అంతర్జాతీయ మీడియా సంచలనం!

రెండో రోజు: ఐలాండ్ అందాలు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రాస్ ఐలాండ్ మరియు నార్త్ బే దీవులను సందర్శిస్తారు. ఇక్కడ సముద్ర అందాలను ఆస్వాదించవచ్చు. భోజనం తర్వాత సముద్రిక (నేవల్ మెరైన్ మ్యూజియం) ను వీక్షిస్తారు. తిరిగి పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.

Promotions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ పదోన్నతులు!

మూడో రోజు: హావ్‌లాక్ ద్వీపం వైపు బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న తర్వాత, హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి ఫెర్రీ లేదా క్రూయిజ్ ద్వారా హావ్‌లాక్ ద్వీపానికి వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేసి, సాయంత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాధానగర్ బీచ్‌కు వెళ్తారు. హావ్‌లాక్ ద్వీపంలోనే ఆ రాత్రి బస ఉంటుంది.

IPS: ఏపీ పోలీస్ శాఖలో భారీ బదిలీలు..! 21 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు..!

నాల్గో రోజు: నీల్ ఐలాండ్‌కు ప్రయాణం ఈ రోజు హేవ్‌లాక్ ద్వీపం నుంచి నీల్ ఐలాండ్‌కు విహారయాత్ర ఉంటుంది. ఇక్కడ సముద్ర అందాలు, బీచ్‌లలో ఉల్లాసంగా గడపవచ్చు.

Highway Expansion: ఆ హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్! రూ.1,000 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈ రూట్లోనే!

ఐదో రోజు: సూర్యోదయం, షాపింగ్ ఉదయాన్నే నీల్ ఐలాండ్‌లోని భరత్‌పూర్ బీచ్‌లో (Bharatpur Beach) అద్భుతమైన సూర్యోదయాన్ని ఆస్వాదించవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, క్రూయిజ్ ద్వారా తిరిగి పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరతారు. సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేస్తారు.

కాశీబుగ్గ ఆలయంలో విషాదం! మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయం!

ఆరో రోజు: టూర్ ముగింపు చివరి రోజు ఉదయం హోటల్ నుంచి చెక్అవుట్ చేసి, 07:25 గంటలకు విశాఖపట్నం వెళ్లే విమానాన్ని బోర్డింగ్ అవుతారు. ఉదయం 11:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో ఈ అండమాన్ టూర్ ముగుస్తుంది. మొత్తానికి, ప్రకృతి అందాలను శాంతంగా ఆస్వాదించాలనుకునే వారికి ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ఒక మంచి అవకాశం.

Spotlight

Read More →