రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! వెహికల్ కొనేవారికి గుడ్ న్యూస్..! అదనపు లైఫ్ ట్యాక్స్ రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! Public Transport: పల్లె పల్లెకు బస్సు సౌకర్యం.. కొత్త బస్ స్టేషన్ల నిర్మాణం.. అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్.!! ప్రయాణికులకు బిగ్ షాక్! అమల్లోకి 'నో-బోర్డింగ్' రూల్... సింగపూర్ ప్రయాణం ఇక అంత ఈజీ కాదు! భారత ట్రెక్కింగ్‌కు గ్లోబల్ ఛాన్స్..! తక్కువ ఖర్చుతో గ్రేట్ అడ్వెంచర్..! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్... రూ. 1550 కే విమాన టిక్కెట్! రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం... మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు! వాహన దారులకు గుడ్ న్యూస్! ఫిబ్రవరి 10 నుండి విజయవాడ బైపాస్ ప్రారంభం.. ఆ వాహనాలకే ఛాన్స్! కాలుష్యం లేని హైడ్రోజన్ ట్రైన్..! గంటకు 180 కిమీ వేగం.. ఇది కేవలం రైలు కాదు! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! వెహికల్ కొనేవారికి గుడ్ న్యూస్..! అదనపు లైఫ్ ట్యాక్స్ రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! Public Transport: పల్లె పల్లెకు బస్సు సౌకర్యం.. కొత్త బస్ స్టేషన్ల నిర్మాణం.. అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్.!! ప్రయాణికులకు బిగ్ షాక్! అమల్లోకి 'నో-బోర్డింగ్' రూల్... సింగపూర్ ప్రయాణం ఇక అంత ఈజీ కాదు! భారత ట్రెక్కింగ్‌కు గ్లోబల్ ఛాన్స్..! తక్కువ ఖర్చుతో గ్రేట్ అడ్వెంచర్..! ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్... రూ. 1550 కే విమాన టిక్కెట్!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే...

 హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని నిర్ణయం తీసు

Published : 2024-01-02 06:23:00

 హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ 2024 సందర్భంగా అదనపు రద్దీని క్లియర్ చేయడానికి పలు ప్రత్యేక రైలు సర్వీసుల ను ఏర్పాటు చేసింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

వికారాబాద్ - బ్రహ్మపూర్ ల మధ్య, సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ ల మధ్య రెండు చొప్పున ప్రత్యేక రైలు సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు. వికారాబాద్ - బ్రహ్మపూర్ ల మధ్య ట్రెయిన్ నెంబర్ 07091, 07092 ప్రత్యేక రైలు, సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ ల మధ్య ట్రెయిన్ నెంబర్ 07089, 07089 రైళ్లు సేవలు అందిస్తాయని ద.మ రైల్వే అధికారులు తెలిపారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →