Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

Schengen Visa: ఫాస్ట్‌ట్రాక్ వీసా... కేవలం 4 రోజుల్లోనే 5 ఏళ్ల Schengen వీసా పొందిన భారతీయుడు!

ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగిన ఓ ప్రయాణికుడు ఫ్రెంచ్ కాన్సులేట్ బెంగుళూరులో నుంచి కేవలం 4 రోజుల్లో 5 సంవత్సరాల Schengen వీసా పొందినట్టు వెల్లడించాడు. అతడు గత రెండేళ

Published : 2025-08-01 12:16:00
Nominated Posts: రైతులకు, మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు, అన్నదాతల ఖాతాల్లో.! నామినేటెడ్ పదవులు త్వరలో.. చంద్రబాబు ఫుల్ క్లారిటీ!

ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగిన ఓ ప్రయాణికుడు ఫ్రెంచ్ కాన్సులేట్ బెంగుళూరులో నుంచి కేవలం 4 రోజుల్లో 5 సంవత్సరాల Schengen వీసా పొందినట్టు వెల్లడించాడు. అతడు గత రెండేళ్లలో జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి మూడు వీసాలు పొందాడు. అతడి లేటెస్ట్ వీసా 45 రోజులకు మాత్రమే వర్తించింది.

Police Academy: త్వరలో పోలీస్‌ అకాడమీ సెంటర్‌కు శంకుస్థాపన! అక్కడే..! ముహూర్తం ఫిక్స్!

ఈసారి అతడు అప్లికేషన్ ఫారంలో "multiple entry" ఆప్షన్ ఎంపిక చేశాడు. తాను 5 ఏళ్ల వీసా కోసం డైరెక్ట్‌గా అప్లై చేయకపోయినా, కవరింగ్ లెటర్‌లో ఎక్కువ గడువు వీసా ఇవ్వాలని అభ్యర్థించాడు. వీసా ఆఫీసర్ స్వంత నిర్ణయంతో అతడికి 5 ఏళ్ల వీసా మంజూరైంది.

CAT 2025: CAT 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం! పరీక్ష షెడ్యూల్... ఫుల్ ప్రాసెస్ ఇదే!

ఈ విధానం Cascade Visa Scheme గా పిలుస్తారు. గత 3 సంవత్సరాల్లో కనీసం రెండు Schengen వీసాలు ఉన్న భారతీయులు ముందుగా 2 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ వీసా‌కు అర్హులు. ఇక వారి పాస్‌పోర్ట్ గడువు పూర్తిగా ఉన్నట్లయితే వీసా గడువు 5 సంవత్సరాలకు పొడిగించవచ్చు. అయితే ఈ వీసాతో ఉద్యోగం చేసుకునే హక్కు ఉండదు, ప్రతి 180 రోజుల్లో 90 రోజులు మాత్రమే ఉండే వీలు ఉంటుంది.

Independence speech : పదును పెట్టండి మెదడుకు... ఇండిపెండెన్స్ స్పీచ్కు ఐడియాలివ్వండి.. మోదీ!

ఈ కొత్త పాలసీ వరుసగా యూరప్ ప్రయాణాలు చేసే భారతీయులకు ఉపయోగపడే విధంగా యూరోపియన్ కమిషన్ రూపొందించింది. ఇది వ్యక్తిగత పరిచయాలను బలపడేలా చేయడమే లక్ష్యంగా అమలవుతోంది.

Gold rates: దిగొస్తున్న బంగారం ధరలు... కొనుగోలుదారులకు ఊరట!
Black Magic: ఏపీలో క్షుద్రపూజల కలకలం.. ఇంట్లో 30 అడుగుల గొయ్యి తవ్వి.. 4 రోజులుగా క్షుద్రపూజలు!
IAS Officers: ఆ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే రూ.600 కోట్లతో..! ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, గడ్కరీ గ్రీన్‌సిగ్నల్!
Student Scholarship: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్! రూ.25వేలతో పాటుగా ప్రతి నెలా రూ.2వేలు స్కాలర్‌షిప్.. వెంటనే దరఖాస్తు చేస్కోండి!

Spotlight

Read More →