Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం! Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్!

TRAI: భారతీయ టెలికాం రంగంలో సంచలనం.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా.. 4జీ 5జీ వినియోగదారులకు!

2025-10-30 18:56:00
ఆదాయం పన్ను లేని దేశాలు! సంపాదన అంతా మీ సొంతం! కానీ అవి తప్పనిసరి!

మన ఫోన్‌కు తెలియని నంబర్ల నుంచి (From unknown numbers) కాల్ వస్తే, అది ఎవరు చేశారో తెలియక ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని చాలాసార్లు ఆలోచిస్తుంటాం. ఒక్కొక్కసారి ఆ కాల్ స్పామ్ కావచ్చు, లేదా మన డబ్బులు దోచేసే ఫేక్ కాల్ (Fake Call) కావచ్చు. అలాంటి ఇబ్బందులన్నిటికీ చెక్ పెట్టేందుకు టెలికాం విభాగం (Department of Telecommunications - DoT) ఒక సరికొత్త ప్రతిపాదనను (Brand new proposal) తీసుకువచ్చింది.

Andhra Pradesh cyclone: మొంథా తుపానుతో రైతులు కష్టాల్లో… ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

ఈ ప్రతిపాదన ప్రకారం, మన ఫోన్‌కి ఎవరైనా కాల్ చేస్తే, కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్‌తో పాటు అతని పేరు కూడా ఫోన్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఈ నిర్ణయానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) కూడా ఏకీభవిస్తూ ఆమోదం తెలిపింది.

Jio Offers: చరిత్రలోనే తొలిసారిగా.. అతి చౌకైన ప్లాన్! రూ.51 కి అదిరిపోయే ఆఫర్!

ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే.. మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేనివారు కాల్ చేస్తే, వారి నంబర్ మాత్రమే కనబడుతుంది. ఎవరో తెలియకుండా ఫోన్ లిఫ్ట్ చేయడం వల్ల సమయం వృథా అవుతుంది. అనేక స్పామ్ కాల్స్‌తో మనం ఇబ్బంది పడుతుంటాం. ముఖ్యంగా, కొన్ని ఫేక్ కాల్స్ లిఫ్ట్ చేయడం ద్వారా అకౌంట్‌లో నుంచి డబ్బులు కోల్పోవడం వంటి మోసాలు (Frauds) కూడా జరుగుతున్నాయి.

International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది!

ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫోన్ చేసిన వ్యక్తి పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది కాబట్టి, ఆ కాల్ ముఖ్యమైనదో, స్పామ్ కాల్సో (Spam call) మనం సులభంగా నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల మోసాలను అరికట్టడం సులభమవుతుంది. ఈ కొత్త ఫీచర్లో పేరు ఎక్కడ నుంచి తీసుకోబడుతుందనే సందేహం (Doubt) చాలా మందికి వస్తుంది.

Banks: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ రెండు బ్యాంకుల విలీనం!

మీరు సిమ్ (SIM) కొనేటప్పుడు ఏ ఐడెంటిటీ ప్రూఫ్స్ సమర్పిస్తారో, ఆ ప్రూఫ్‌లో ఉన్న పేరే ఇక్కడ కనిపించనుంది. అంటే, ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రంలో ఉన్న పూర్తి పేరు డిస్‌ప్లే అవుతుంది. ఈ సదుపాయాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు (Preparations) జరుగుతున్నాయి.

ఏపీ హైకోర్టు కీలక తీర్పు! వారికి భారీ ఊరట... కొత్త బాధ్యతలు ఆదేశాలు జారీ!

వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఈ ఫీచర్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు (Concerned sources) పేర్కొన్నాయి. తొలుత ఈ ఫీచర్‌ను వొడాఫోన్‌, జియో (Vodafone, Jio) సంస్థలు ప్రయోగాత్మకంగా హరియాణాలో టెస్ట్ చేస్తున్నాయి.

Ap government: ఏపీలో భిక్షాటనకు చెక్..! చట్టబద్ధ నిషేధం, పునరావాసం హామీ..!

2జీ, 3జీ (2G, 3G) వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అమలు చేయడం కష్టమవుతుందని ట్రాయ్, డాట్ అభిప్రాయపడ్డాయి. కాబట్టి, 4జీ, అంతకుమించి టెక్నాలజీ ఉన్న ఫోన్లకే ఈ ఫీచర్‌ను అప్లై (Apply) చేయనున్నారు. ఈ ఫీచర్ చాలా మంచిదే అయినప్పటికీ, కొంతమంది తమ పేరు పబ్లిక్‌గా (Publicly) కనిపించడం ఇష్టం ఉండకపోవచ్చు. ఈ ఫీచర్‌ను వినియోగదారుడు డిసేబుల్ (Disable) చేసుకునే అవకాశం కూడా ఉంది.

Amaravati Jobs: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? రేపు అమరావతికి రండి – జాబ్ మేళా రెడీ!!

ఒకవేళ యూజర్ తన పేరు వద్దూ అనుకుంటే, ఆ పేరును డిస్‌ప్లే చేయకుండా ఉండాలని టెలికం విభాగానికి విన్నవించుకోవచ్చు. మొత్తం మీద, టెలికాం కంపెనీలు దేశవ్యాప్తంగా ఈ ఫీచర్‌ను పాటించేలా డాట్ చొరవ తీసుకోనుంది. ఈ మార్పు వల్ల స్పామ్ మరియు ఫేక్ కాల్స్ బెడద తగ్గుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.

Google: గూగుల్ ఏఐ టెక్నాలజీతో లాభాల వర్షం..! ప్రపంచ మార్కెట్‌లో కొత్త రికార్డు..!
Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం!
Vivek Express: భారతదేశంలో పొడవైన రైలు! నాలుగు రోజుల అద్భుతమైన యాత్ర!
Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు!
ప్రపంచంలో అత్యంత ధనిక 7 ఎయిర్‌లైన్‌లు! ఇండిగో రికార్డ్!

Spotlight

Read More →