Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

Amaravathi: ఈసారి అమరావతికి సింగపూర్ సపోర్ట్ ఇదే..! మంత్రి కీలక ప్రకటన..!

 ఏపీ రాజధాని అమరావతిని నిర్మించేందుకు 2014–19 కాలంలో సింగపూర్‌ ప్రభుత్వంతో మాస్టర్‌ప్లాన్ సహా అనేక ఒప్పందాలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంల

Published : 2025-08-04 15:53:00
Upasana Konidela: మెగా కోడలికి కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం! ఏమిటంటే?

ఏపీ రాజధాని అమరావతిని నిర్మించేందుకు 2014–19 కాలంలో సింగపూర్‌ ప్రభుత్వంతో మాస్టర్‌ప్లాన్ సహా అనేక ఒప్పందాలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ ఒప్పందాలు రద్దు చేయడంతో పాటు సింగపూర్ కంపెనీలపై విచారణకు సీఐడీ అధికారుల్ని పంపడంతో ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

Ration Vehicles: జగన్ సర్కార్ రేషన్ డెలివరీ వాహనాలను ఇలా వాడేస్తున్నారు..! అద్భుతమైన ఐడియా..!

ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, లోకేశ్‌లతో కలిసి సింగపూర్‌ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తయిన తరువాత ప్రభుత్వ విధానాలపై ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో, సింగపూర్‌ తో లాబీయింగ్‌ ఫలించలేదని పలువురు భావించారు.

Parthasarathi: మేం చేసే సంక్షేమంతోనే జగన్ కు ఫ్రస్టేషన్... పార్థసారథి!

అయితే, ముఖ్యమంత్రి తిరిగివచ్చిన తర్వాత కూడా సింగపూర్‌లోనే కొనసాగి, అక్కడి సంస్థలతో సంప్రదింపులు జరిపిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ రోజు కీలక ప్రకటన చేశారు. గతంలో సింగపూర్‌తో ఉన్న ఒప్పందాలను పునరుద్ధరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, ఈ విషయంలో అక్కడి అధికారులు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

Power Star: పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ముగ్ధులవుతాం.. అల్లు అరవింద్

సింగపూర్ ప్రభుత్వానికి చంద్రబాబు మీద విశ్వాసం, గౌరవం ఉందని పేర్కొన్న నారాయణ, ప్రపంచ బ్యాంకుతో కలసి అమరావతికి మళ్లీ సింగపూర్ సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..! పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు అంటే..!

అలాగే విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు సింగపూర్‌ కంపెనీలను ఆహ్వానించినట్లు చెప్పారు. దీనికి కొనసాగింపుగా, సీఆర్డీఏ కమిషనర్‌ అధికారికంగా లేఖ రాసిన తరువాత మరిన్ని చర్చలు జరగనున్నాయని వెల్లడించారు.

KCR: కాళేశ్వరం అవకతవకలకు కేసీఆరే ప్రత్యక్ష బాధ్యుడు! తేల్చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్!

ప్రస్తుతం though సింగపూర్ కన్సార్టియం అమరావతి నిర్మాణం లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా, సాంకేతిక మద్దతు మాత్రం అందించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించగా, ఇప్పుడు మంత్రి నారాయణ కూడా అదే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.

Kunki elephants: కుంకీ ఏనుగుల ఆపరేషన్ సక్సెస్.. రైతులకు ఊపిరిపీల్చుకున్న రోజు!
Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్! ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్!
Nature Vibes: భూలోక స్వర్గం అంటే ఇదేనేమో! ఈ లోయలకు వెళ్తే అంతా ఆనందమయమే!
Galla Jayadev: దేవుడు కరుణిస్తే టీడీపీలోకి తిరిగొస్తా... గల్లా జయదేవ్!

Spotlight

Read More →