Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన!

Upasana Konidela: మెగా కోడలికి కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం! ఏమిటంటే?

2025-08-04 15:37:00
Ration Vehicles: జగన్ సర్కార్ రేషన్ డెలివరీ వాహనాలను ఇలా వాడేస్తున్నారు..! అద్భుతమైన ఐడియా..!

మెగా కుటుంబ సభ్యురాలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన నూతన క్రీడా పాలసీలో భాగంగా, తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌ ఏర్పాటుకు “బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్”ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉపాసనను కో ఛైర్మన్‌గా నియమించడం గమనార్హం. ఈ బోర్డులో ఐపీఎల్ లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా చైర్మన్‌గా ఉన్నారు.

Parthasarathi: మేం చేసే సంక్షేమంతోనే జగన్ కు ఫ్రస్టేషన్... పార్థసారథి!

ఈ బోర్డులో కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, అభినవ్ బింద్రా, భూటియా, కావ్య మారన్, రవికాంత్ రెడ్డి తదితర ప్రముఖ క్రీడా రంగ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలో తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Power Star: పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ముగ్ధులవుతాం.. అల్లు అరవింద్

ఈ బోర్డులో భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు నాణ్యమైన వేదికలు, శిక్షణ, అవకాశాలు లభించేందుకు ఉపసన ప్రధాన పాత్ర పోషించనున్నారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఎదగాలన్న లక్ష్యంతో ఈ పాలసీ రూపొందించబడినట్టు ముఖ్యమంత్రి ఇప్పటికే తెలిపారు.

Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..! పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు అంటే..!
KCR: కాళేశ్వరం అవకతవకలకు కేసీఆరే ప్రత్యక్ష బాధ్యుడు! తేల్చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్!
Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్! ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్!
Kunki elephants: కుంకీ ఏనుగుల ఆపరేషన్ సక్సెస్.. రైతులకు ఊపిరిపీల్చుకున్న రోజు!
Nature Vibes: భూలోక స్వర్గం అంటే ఇదేనేమో! ఈ లోయలకు వెళ్తే అంతా ఆనందమయమే!
Galla Jayadev: దేవుడు కరుణిస్తే టీడీపీలోకి తిరిగొస్తా... గల్లా జయదేవ్!
Trump advisor: భారత్ వల్లే రష్యా యుద్ధం చేస్తోంది.. ట్రంప్ అడ్వైజర్!

Spotlight

Read More →