ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ భారీ ఆఫర్లతో 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' ను ప్రకటించింది. జనవరి 13 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ మొదలవుతుందని అమెజాన్ తెలిపింది. మొబైల్ ఫోన్లు, ఫోన్ యాక్సెసరీలు, స్మార్ట్ వాచ్ లు, ల్యాప్టాప్ లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ ఇవ్వనుంది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చని అమెజాన్ తెలిపింది. ప్రైమ్ మెంబర్లకు 12 గంటలు ముందుగానే సేల్ మొదలుకానుంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మొబైల్ ఆఫర్ల విషయానికొస్తే.. ఐఫోన్ 13 (iPhone 13 )ను ఈ సేల్లో తక్కువ ధరకే విక్రయించనుంది. దీని ధర రూ.59,999 కాగా. ప్రస్తుతం 52,999కే ఫోన్ లభిస్తోంది. సేల్లో మరింత తక్కువకే కొనుగోలు చేయొచ్చని అమెజాన్ తెలిపింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి