New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!! Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!! Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!!

AI : కృత్రిమ మేధతో జాగ్రత్త! ఈ 5 విషయాలు ఎప్పుడూ అడగకండి అంటున్న నిపుణులు!!

2025-10-27 09:51:00
EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..!

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ప్రపంచాన్ని మార్చేస్తుంది. పనులు వేగంగా జరుగుతున్నాయి, జ్ఞానం క్షణాల్లో అందుతోంది నిర్ణయాలు డేటాపై ఆధారపడి వస్తున్నాయి. కానీ ఈ సాంకేతిక అద్భుతానికి మానవ స్పర్శ, నైతికత, బాధ్యత అనే గుణాలు లేవు ఇదే నేటి పెద్ద సవాలు.

Agriculture News: ప్రభుత్వం నిషేధించినప్పటికీ రైతులు ఆ పంటపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అధిక లాభాల కారణమా?

చాట్‌ జీపీటీ, జెమినీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్ మన జీవితంలో భాగమవుతున్నా వాటిని ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నిపుణులు చెబుతున్నట్లు  మన భద్రత, గోప్యత, ఆర్థిక రక్షణ కోసం ఈ ఐదు విషయాలను ఎప్పుడూ ఏఐతో పంచుకోవద్దు.

Montha Cyclone: మొంథా తుఫాన్‌ ప్రభావం.. కోస్తాంధ్ర లో భారీ నుండి అతి భారీ వర్షాలు! గంటకు 100 కి.మీ ఈదురు గాలులు... ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వైద్యుల జాగ్రత్త పరిశీలనతోనే పరిష్కారం అవుతాయి. సైకాలజిస్టులు రోగి స్వరాన్ని, ముఖ కవళికలను గమనించి సహాయం చేస్తారు. కానీ ఏఐకి ఆ మానవ సమర్థత ఉండదు. 

Lord Shiva: శివభక్తికి అద్భుత ఫలితం – కార్తీక సోమవారం పూజా విధానం!!

మీ పేర్లు, చిరునామా, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత డేటాను ఏఐ చాట్లలో ఎప్పుడూ ఇవ్వొద్దు. కంపెనీలు తమ మోడళ్లను మెరుగుపరచడానికి చాట్లను నిల్వ చేస్తాయి. గతంలో చాట్‌జీపీటీ బగ్ కారణంగా ఇతరుల చాట్‌ హిస్టరీలు బయటపడ్డ సంఘటనలు జరిగాయి. కాబట్టి గోప్యతే భద్రత అనే నియమం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.

Smart Highway: రెండు రాష్ట్రాల మధ్య... డిజిటల్‌ సాంకేతికతతో హై సెక్యూరిటీ హైవే! ప్రతి కిలోమీటర్‌కు ఏఐ కెమెరా!

ఏఐ ఇచ్చే ఫైనాన్షియల్ సలహాలు గణాంకాల ఆధారమే  అది భవిష్యత్తు ఊహించదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఏఐ చెప్పినట్లు పెట్టుబడి పెడితే నష్టాలు తప్పవు. మన రిస్క్ సామర్థ్యం, ఆదాయ పరిస్థితి తెలుసుకునే ఫైనాన్షియల్ అడ్వైజర్‌కి మాత్రమే ఆ సామర్థ్యం ఉంటుంది. ఏఐ మాత్రం అనుభవం లేని అనాలిస్ట్‌లా పనిచేస్తుంది.

SBI Jobs: ఎస్‌బీఐలో భారీ నియామకాలు! దేశవ్యాప్తంగా 3,500 పీఓ పోస్టులు భర్తీ!

చట్టాలూ న్యాయపరమైన అంశాలూ సంక్లిష్టమైనవి. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో — ఏఐ తయారు చేసిన కల్పిత కేస్‌ స్టడీ కారణంగా న్యాయవాది ఇబ్బందులు పడ్డాడు. వీలునామా తయారీ వంటి సున్నితమైన అంశాల్లో ఏఐని ఉపయోగించడం న్యాయపరమైన ప్రమాదాలకు దారి తీస్తుంది.ఏఐ చెప్పిన మాటలకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది  ఇది మరవకూడదు.

బంగారం ధరలు షాక్! 24, 22 క్యారెట్ ధరల్లో ఊహించని మార్పు నేడు తెలుసుకోండి!!

ఏఐ మన సౌకర్యం కోసం  కానీ మనకు బదులు కాదు. దాన్ని సరిగ్గా వాడితే మార్గదర్శి అవుతుంది తప్పుగా వాడితే ముప్పుగా మారుతుంది. సాంకేతికత ఎంత వేగంగా ముందుకు దూసుకెళ్లినా మానవ వివేకం, నైతికత, అనుభవం ఎప్పటికీ ప్రత్యామ్నాయం కావు.కాబట్టి... ఏఐను నమ్మండి, కానీ మితంగా, జాగ్రత్తగా.

Revenue Department: భూ కేటాయింపుల్లో కొత్త విధానం.. ఇక నుంచి వాటికి మాత్రమే! రెవెన్యూ శాఖ గ్రీన్ సిగ్నల్!
District Reorganization: ఆ నియోజకవర్గాల విలీనంపై ప్రభుత్వం మళ్లీ దృష్టి! కృష్ణా జిల్లాలోకి చేర్చే యోచన!
తక్కువ ధరలో మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో ప్రీమియం లుక్! 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో - డేటా సేఫ్‌గా ఉండాలంటే!

Spotlight

Read More →