NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్!

Jobs: పోలీస్ విభాగాల్లో భారీ నియామకాలు..! 20,000 పైగా పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం!

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో భారీ స్థాయిలో ఉద్యోగ భర్తీ కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే వివిధ విభాగాల్లో ల

Published : 2025-10-19 10:49:00
వాతావరణ శాఖ హెచ్చరిక – ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో భారీ స్థాయిలో ఉద్యోగ భర్తీ కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే వివిధ విభాగాల్లో లక్షల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసిన ప్రభుత్వం, తాజాగా కొత్తగా ఏర్పడిన ఖాళీలను కూడా గుర్తించింది. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ప్రకారం, మొత్తం 20,000 పైగా పోస్టులకు ఆర్థిక అనుమతులు రాకముందు, భర్తీ ప్రక్రియను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఈ ఖాళీలలో ముఖ్యంగా గ్రూప్, ఉపాధ్యాయ, పోలీస్, విద్యుత్, గురుకుల మరియు వైద్య విభాగాల పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని ఉద్యోగాల విభాగాలు వీటిని కేటగిరీలవారీగా విభజించి, నోటిఫికేషన్లు జారీ చేసేందుకు పరిష్కారం చేపట్టాయి.

TTD: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు!

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ విభాగంలో 1,743 డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. వైద్య విభాగంలో సివిల్‌ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టులు కలిపి దాదాపు 2,300 ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అలాగే విద్యుత్, ఇంజినీరింగ్ విభాగాల్లో కూడా 2,000–3,000 ఖాళీలున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అత్యధికంగా పోలీస్ విభాగంలో పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో 12,452 పోస్టులు రాబోవు భర్తీ కోసం సిద్ధంగా ఉన్నాయి. సివిల్ విభాగంలో కూడా 8,442 వరకు పోస్టులు భర్తీకి ఉంచబడ్డాయి.

ఐటీ ఉద్యోగులకు AI ఆటోమేషన్ భవిష్యత్తులో సవాళ్లు పెంచనుందా?

ఇందులో భాగంగా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు, వివిధ న్యాయవాది, సిబ్బంది, ఇంజినీరింగ్ మరియు వైద్య విభాగాల అధికారులు దరఖాస్తుల పరిశీలన, వేరువేరు దశలుగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ విధంగా భర్తీ ప్రక్రియ సమగ్రంగా, పారదర్శకంగా జరగడం ద్వారా అభ్యర్థులు న్యాయవంతమైన అవకాశాలు పొందుతారు.

Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..! 12 ప్యాకేజీల ప్రాజెక్ట్, భూసేకరణ త్వరలో..!

దీనితో పాటుగా, ఐబీపీఎస్ (Institute of Banking Personnel Selection) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) 2025 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కూడా ఇటీవల విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోరు కార్డు పొందవచ్చు. ఫలితాలను అక్టోబర్ 23వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఫలితాలు తదుపరి మెయిన్ పరీక్షకు అర్హత సాధించడానికి కీలకమైనది.

Digital Safety: పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి NPCI హెచ్చరిక..! ఈ తప్పులు చేయొద్దు..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రజల ఆగ్రహం..నో కింగ్స్ నినాదాలు!!
తలనొప్పి ఎక్కువవుతోంది? ఇలా కొన్ని చిన్న మార్పులు మీకు ఉపశమనం ఇస్తాయి!!
Liquor shops: మద్యం టెండర్లలో సంచలనం..! 150 షాపుల కోసం దరఖాస్తు చేసిన ఏపీ మహిళ..!
పటాసులు కాదు… ఆవు పేడలే సంబరాల కేంద్రం! కర్ణాటకలో దీపావళి ప్రత్యేకం!!
బంగారం ధరలు వినగానే షాక్ అవ్వాల్సిందే…10 గ్రాముల రేటు ఎంతంటే!

Spotlight

Read More →