BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ! Cricket: ఎస్ఆర్హెచ్ అభిమానులకు గవాస్కర్ సూచన..! ఆటగాడి ప్రతిభే ముఖ్యం! Virat Kohli: కోహ్లీ ఆల్-టైమ్ RCB XI... ఇద్దరు ఐపీఎల్ విజేతలకు నో ప్లేస్.. షాక్‌లో ఫ్యాన్స్! Kuldeep Yadav Wedding: ముస్సోరీలో ఘనంగా టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహం..!! Hardik Pandya: టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాకు చిక్కులు..! అసలు ఏం జరిగిందంటే? BCCI Update: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్..! ఎప్పటి నుంచి మొదలంటే? Indian Cricketer: పెళ్లి పీటలెక్కబోతున్న టీమ్ ఇండియా క్రికెటర్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫోటోలు! Ishan Kishan: భారత్ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర! కష్టాల్లో ఉన్నా తగ్గని జోరు..! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే! BCCI: టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే: స్వదేశంలో 22 మ్యాచ్‌ల భారీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ! Cricket: ఎస్ఆర్హెచ్ అభిమానులకు గవాస్కర్ సూచన..! ఆటగాడి ప్రతిభే ముఖ్యం! Virat Kohli: కోహ్లీ ఆల్-టైమ్ RCB XI... ఇద్దరు ఐపీఎల్ విజేతలకు నో ప్లేస్.. షాక్‌లో ఫ్యాన్స్! Kuldeep Yadav Wedding: ముస్సోరీలో ఘనంగా టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహం..!! Hardik Pandya: టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యాకు చిక్కులు..! అసలు ఏం జరిగిందంటే? BCCI Update: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్..! ఎప్పటి నుంచి మొదలంటే? Indian Cricketer: పెళ్లి పీటలెక్కబోతున్న టీమ్ ఇండియా క్రికెటర్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫోటోలు! Ishan Kishan: భారత్ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర! కష్టాల్లో ఉన్నా తగ్గని జోరు..! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే!

Sports: అంతర్జాతీయ క్రీడాకారులకు శుభవార్త..! ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలు రిలీజ్..!

 ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేస్త

Published : 2025-08-29 10:00:00
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! తిరుమలలో గుడి తలుపులు మూసివేత! ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేస్తూ క్రీడాకారుల ఆర్థిక భారం తగ్గించింది. ఈ మేరకు మొత్తం రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలు విడుదల చేయగా, రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు లబ్ధి పొందనున్నారు. ఏళ్ల తరబడి బకాయిల కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు ఇది పెద్ద ఊరటగా మారింది.

Iphone: భారత్‌లోనే ఐఫోన్ విడిభాగాల తయారీ..! ఏపీలో కొత్త ప్లాంట్‌కు గ్రీన్‌సిగ్నల్! ఆ జిల్లా దశ తిరిగినట్లే..!

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌ రవినాయుడు మాట్లాడుతూ, క్రీడల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ నిర్ణయం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. క్రీడాకారుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర క్రీడా రంగానికి మరింత ఉత్సాహాన్నిస్తుందని తెలిపారు. బకాయిల విడుదలతో క్రీడాకారులలో కొత్త ఉత్సాహం నెలకొని, వారు మరింత కృషి చేసి రాష్ట్రానికి కీర్తి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Holiday: రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలలకు సెలవులు! ఎన్ని రోజులు అంటే!

ఇక పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి క్రీడాకారుల తరఫున రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్‌లో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి మార్గం సుగమం చేస్తుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

PMVBRJY: కేంద్రం కొత్త పథకం! ఉద్యోగంలో చేరితే ఒక్కొక్కరికి రూ.15 వేలు! పూర్తి వివరాలు!
Tirupati Train: భక్తులకు శుభవార్త! తిరుపతి వెళ్లే రైలుకు అదనంగా 4 కోచ్ లు... ఈ రూట్లోనే!
Indian In US: అమెరికాలో అన్యాయంగా భారతీయుడు అరెస్ట్! 62 ఏళ్ల వయస్సులో... 47 రోజుల నరకయాతన!
AP Investments: ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.53,922 కోట్లతో భారీ పెట్టుబడులు! ఈ జిల్లాలకు మహర్దశ!
High-speed Caridar: అమరావతి మీదుగా రెండు బుల్లెట్ ట్రైన్లు.. హై స్పీడ్ కారిడార్లు! ఏపీలో 14 స్టేషన్లు.. లిస్ట్ ఇదే!
Fee Reimbursement: ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం! వెంటనే ఇలా చేయండి! లేదంటే డబ్బులు రావు!
Hindalco: హిందాల్కో భారీ పెట్టుబడి! ఐఫోన్‌ల తయారీలో కుప్పం కొత్త కేంద్రం!

Spotlight

Read More →