Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

High-speed Caridar: అమరావతి మీదుగా రెండు బుల్లెట్ ట్రైన్లు.. హై స్పీడ్ కారిడార్లు! ఏపీలో 14 స్టేషన్లు.. లిస్ట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ మీదుగా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ రాబోతోంది. హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరు వైపుకు రెండు హైస్పీడ్ కారిడార్ల ప్రణాళిక ఇప్పటికే రూపుదిద్దుకుంది. ఈ రె

Published : 2025-08-29 07:03:00
Fee Reimbursement: ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం! వెంటనే ఇలా చేయండి! లేదంటే డబ్బులు రావు!

ఆంధ్రప్రదేశ్ మీదుగా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ రాబోతోంది. హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరు వైపుకు రెండు హైస్పీడ్ కారిడార్ల ప్రణాళిక ఇప్పటికే రూపుదిద్దుకుంది. ఈ రెండు కారిడార్లు అమరావతి మీదుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల రవాణా రంగం పూర్తిగా మారిపోనుంది. బుల్లెట్ రైళ్లు ప్రారంభమైతే కొన్ని గంటల్లోనే ముఖ్య నగరాలకు చేరుకోవచ్చు.

Hindalco: హిందాల్కో భారీ పెట్టుబడి! ఐఫోన్‌ల తయారీలో కుప్పం కొత్త కేంద్రం!

హైదరాబాద్–చెన్నై కారిడార్‌ కోసం మూడు మార్గాలను పరిశీలించగా, చివరికి 744.5 కి.మీ. మార్గాన్ని ఎంపిక చేశారు. ఈ రూట్‌లో తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఏపీలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. ఈ మార్గం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాలకు నేరుగా హైస్పీడ్ రైలు కనెక్టివిటీ లభిస్తుంది.

Andhrapradesh: నిరుద్యోగులకు శుభవార్త! త్వరలోనే ఆ శాఖ భారీ నోటిఫికేషన్!

హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌లో కూడా ప్రణాళికలు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం మూడు మార్గాలను పరిశీలించి 576.6 కి.మీ. పొడవైన రూట్‌ను ఎంపిక చేశారు. ఈ రూట్‌లో ఏపీలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం స్టేషన్లు ప్రతిపాదించారు. కియా కంపెనీ ఉన్న పెనుకొండ సమీపంలో కూడా ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్–బెంగళూరు ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుంది.

Greece Golden Visa: బల్గేరియా బాటలోనే మరో యూరప్ దేశం.. భారతీయులకు ఆఫర్! గ్రీస్ గోల్డెన్ వీసా పూర్తి వివరాలు..

ఈ రెండు కారిడార్లు డబుల్ ట్రాక్, లూప్ లైన్లు, సైడింగ్‌లతో కలిపి నిర్మించనున్నారు. మొత్తం 1,419 కి.మీ. మేర ట్రాక్‌ను చెన్నై రూట్‌లో, 1,363 కి.మీ. మేర ట్రాక్‌ను బెంగళూరు రూట్‌లో వేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రయాణ వేగం పెరగడంతో పాటు పట్టణాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు కూడా విస్తరించనున్నాయి.

AP Government: ఏపీలో మరో 6 కొత్త జిల్లాలు.. 13 నుంచి 32 జిల్లాలుగా.! తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ!

ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య ప్రయాణం గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పర్యాటక, పారిశ్రామిక రంగాలకు ఇది ఊపిరి పోసేలా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల రూపురేఖలను మార్చే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు తరాలకు సరికొత్త రవాణా సౌకర్యాన్ని అందించనుంది.

Heavy Rains: భారీ వర్షాల హెచ్చరిక.. ఆ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! కలెక్టర్ కీలక సూచనలు..
Stop harassment: ట్రంప్ నిర్ణయంపై చైనా స్వాగతం... విద్యార్థులపై వేధింపులు ఆపాలని విజ్ఞప్తి!
Special pujas: వినాయక చవితి సందర్బంగా ఘనంగా జరిగిన ప్రత్యేక పూజలు.. చిత్తూరు జిల్లా కాణిపాకంలో!
Egg yolk: గుడ్డులోని పచ్చసొన తినకూడదా.. నిజం ఏమిటి.. ICMR చెబుతున్న రహస్యాలు!
Ola Gig Electric Scooter: బంపర్ ఆఫర్.. రూ.39,999కే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.20కే 100 కిలోమీటర్ల మైలేజ్!

Spotlight

Read More →