Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

PMVBRJY: కేంద్రం కొత్త పథకం! ఉద్యోగంలో చేరితే ఒక్కొక్కరికి రూ.15 వేలు! పూర్తి వివరాలు!

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PMVBRJY) దేశ యువత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం. యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు ప్రై

Published : 2025-08-29 08:15:00
AP Government: ఏపీలో మరో 6 కొత్త జిల్లాలు.. 13 నుంచి 32 జిల్లాలుగా.! తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ!

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PMVBRJY) దేశ యువత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం. యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం. 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం గురించి అధికారికంగా ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతకు ఒకేసారి రూ.15,000 అందించగా, ఆ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలకు ప్రతి ఉద్యోగి పైగా నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకం ఇస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఈ పథకం 2025 ఆగస్టు 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

Greece Golden Visa: బల్గేరియా బాటలోనే మరో యూరప్ దేశం.. భారతీయులకు ఆఫర్! గ్రీస్ గోల్డెన్ వీసా పూర్తి వివరాలు..

ఈ పథకాన్ని 2025-26 బడ్జెట్‌లో చేర్చారు. EPFO (Employees' Provident Fund Organisation)లో తొలిసారిగా సభ్యత్వం పొందిన యువతకు ఇది వర్తిస్తుంది. ఉద్యోగం సంపాదించిన ప్రతి యువకుడికి ప్రభుత్వం మొత్తం రూ.15,000 అందిస్తుంది. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా చెల్లిస్తారు. ఉద్యోగంలో ఆరు నెలలు పూర్తి చేసుకున్న తర్వాత రూ.7,500, ఒక సంవత్సరం తర్వాత మిగిలిన రూ.7,500 చెల్లిస్తారు. ఉద్యోగి జీతం రూ.1 లక్షలోపు ఉన్నవారికి మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. దీంతో కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత ఆర్థిక పరంగా కొంత భరోసా పొందగలరు. అదే సమయంలో కంపెనీలకు కూడా ప్రోత్సాహకాన్ని అందించడం వల్ల ప్రైవేట్ రంగం మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి ముందుకు వస్తుంది.

Andhrapradesh: నిరుద్యోగులకు శుభవార్త! త్వరలోనే ఆ శాఖ భారీ నోటిఫికేషన్!

కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకంలో కూడా ప్రత్యేకత ఉంది. కొత్తగా ఉద్యోగిని నియమించినందుకు ప్రతీ కంపెనీకి ఒక్కో ఉద్యోగి మీద నెలకు రూ.3,000 చొప్పున ఇవ్వబడుతుంది. ఈ సబ్సిడీని 2 సంవత్సరాల పాటు కొనసాగిస్తారు. అయితే తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఈ రంగంలోని కంపెనీలకు 4 సంవత్సరాల పాటు ఈ సాయం అందించనున్నారు. ఉద్యోగి వేతనం ఆధారంగా కూడా కంపెనీలకు అందే ప్రోత్సాహకంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు రూ.10,000 వరకు జీతం ఉన్నవారిపై కంపెనీకి రూ.1,000, రూ.10,000 నుంచి రూ.20,000 వరకు జీతం ఉన్నవారిపై రూ.2,000, రూ.20,000 పైగా జీతం ఉన్నవారిపై రూ.3,000 చొప్పున అందజేస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 6 నెలల గ్యాప్‌లో చెల్లిస్తుంది.

Hindalco: హిందాల్కో భారీ పెట్టుబడి! ఐఫోన్‌ల తయారీలో కుప్పం కొత్త కేంద్రం!

ఈ పథకం ద్వారా కేంద్రం రెండు దిశల్లో ప్రయోజనం కల్పిస్తోంది. ఒకవైపు యువతకు ఉద్యోగం కల్పించడానికి నేరుగా ఆర్థిక సాయం ఇస్తే, మరోవైపు ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకం అందిస్తోంది. అధికారుల అంచనాల ప్రకారం వచ్చే రెండు సంవత్సరాల్లో 1.92 కోట్ల మంది యువత ఈ పథకం ద్వారా ఉద్యోగాల్లో చేరగలరని భావిస్తున్నారు. దీని వల్ల దేశంలో మొత్తం 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం ద్వారా నిరుద్యోగ సమస్యకు కొంతమేర ఉపశమనం లభించనుంది.

High-speed Caridar: అమరావతి మీదుగా రెండు బుల్లెట్ ట్రైన్లు.. హై స్పీడ్ కారిడార్లు! ఏపీలో 14 స్టేషన్లు.. లిస్ట్ ఇదే!

ఈ పథకానికి కొన్ని అర్హతా షరతులు కూడా ఉన్నాయి. EPFOలో తొలిసారి చేరే యువత మాత్రమే దీని కింద లబ్ధిదారులుగా పరిగణించబడతారు. అంతకుముందు EPFO ఖాతా కలిగినవారు ఈ పథకానికి అర్హులు కారు. ఉద్యోగి కనీసం ఆరు నెలలు ఒకే కంపెనీలో పనిచేయాలి. జీతం గరిష్టంగా రూ.1 లక్ష లోపు ఉండాలి. అలాగే కంపెనీ కూడా EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి. కొత్తగా ఉద్యోగులను నియమించుకునే సంస్థల్లో 50 మందికి తగ్గ స్టాఫ్ ఉంటే కనీసం ఇద్దరిని, 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకోవాలి. ఈ విధంగా కేంద్రం రూపొందించిన ఈ పథకం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా, ప్రైవేట్ రంగాన్ని ఉత్సాహపరచి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది.

AP Investments: ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.53,922 కోట్లతో భారీ పెట్టుబడులు! ఈ జిల్లాలకు మహర్దశ!
Indian In US: అమెరికాలో అన్యాయంగా భారతీయుడు అరెస్ట్! 62 ఏళ్ల వయస్సులో... 47 రోజుల నరకయాతన!
Tirupati Train: భక్తులకు శుభవార్త! తిరుపతి వెళ్లే రైలుకు అదనంగా 4 కోచ్ లు... ఈ రూట్లోనే!
Fee Reimbursement: ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం! వెంటనే ఇలా చేయండి! లేదంటే డబ్బులు రావు!
Heavy Rains: భారీ వర్షాల హెచ్చరిక.. ఆ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! కలెక్టర్ కీలక సూచనలు..

Spotlight

Read More →