NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య! Space Research India: ల్యాండర్ విఫలమైనా… ఆర్బిటర్ చేస్తోన్న మేజిక్ — చంద్రుడి రహస్యాలు బయటపెడుతున్న ఇస్రో!! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!! Bulgaria: బల్గేరియాలో లెవ్‌కు గుడ్‌బై! 2026 జనవరి నుంచి కొత్త కరెన్సీ! కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్! భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే! వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం! NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య! Space Research India: ల్యాండర్ విఫలమైనా… ఆర్బిటర్ చేస్తోన్న మేజిక్ — చంద్రుడి రహస్యాలు బయటపెడుతున్న ఇస్రో!! Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! అంతరిక్షానికి అత్యంత దగ్గరగా ఏ దేశం ఉంది? నేపాల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!! Bulgaria: బల్గేరియాలో లెవ్‌కు గుడ్‌బై! 2026 జనవరి నుంచి కొత్త కరెన్సీ! కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్! భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే! వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం!

Lightning strike: ఆకాశంలో అద్భుతం.. క్షణాల్లో కాంతి, గుండెలదిరే శబ్దం.. 829 కిలోమీటర్ల పొడవైన మెరుపు రికార్డు!

2025-08-01 21:19:00
Anantapur Central University: అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం! 100 మంది విద్యార్థులు వైరల్ ఫీవర్‌తో..

ఆకాశంలో అప్పుడప్పుడు కనబడే అద్భుతాలు మనసును కట్టిపడేస్తాయి. అందులో ఉల్కాపాతం, మెరుపులు ప్రధానమైనవి. ప్రత్యేకంగా ఉరుములతో కూడిన వర్షాలు పడినప్పుడు ఆకాశం నిండా మెరిసే పెద్ద పెద్ద మెరుపులు క్షణాల్లో అదృశ్యమైపోయినా, వెంటనే వచ్చే ఉరుము శబ్దం మనసు గుబులు గొలుపుతుంది. కానీ, ఈ మెరుపులకీ రికార్డులు ఉంటాయనేది చాలా మందికి తెలియని విషయం.

Mega DSC: మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల... అభ్యర్థులు వెంటనే చెక్ చేయండి!

ప్రపంచంలోనే పొడవైన మెరుపు 829 కిలోమీటర్ల పొడవుతో నమోదైంది. ఇది అమెరికాలోని టెక్సాస్ (Texas) నుండి కన్సాస్ (Kansas) వరకు 2017 అక్టోబర్ 22న ఏర్పడింది. రెండో స్థానంలో నిలిచిన మరో భారీ మెరుపు 2020 ఏప్రిల్ 29న అమెరికా టెక్సాస్ నుంచి మిసిసిపీ వరకు విస్తరించింది. 

Anil Ambani: అనుమానంతో ఈడీ అప్రమత్తం.. అనిల్ అంబానీకి మరో దెబ్బ

దాని పొడవు 768 కిలోమీటర్లు. ఈ రికార్డులను ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) గుర్తించింది. అయితే మెరుపు పొడవు కొలిచే ప్రక్రియలో సుమారు 8 కిలోమీటర్ల వరకు తేడా ఉండవచ్చని సంస్థ పేర్కొంది.

OTT Movie: సొంతింటి కలతో కూడిన హృదయాన్ని హత్తే కథ - నేడు ఓటీటీలోకి! స్ట్రీమింగ్ అందులోనే.!

సాధారణంగా ఇలాంటి విశాలమైన మెరుపులు భారీ తుపానుల సమయంలోనే ఏర్పడతాయి. ఈ మెరుపులు దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా తాకుతుంటాయి. వీటినే ‘బోల్ట్ ఆఫ్ ది బ్లూ’ అని పిలుస్తారు. అయితే మెరుపులు అందంగా కనిపించినప్పటికీ, అవి అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుపులు ఎక్కువ ప్రాణనష్టం కలిగిస్తున్నాయని డబ్ల్యూఎంవో వెల్లడించింది.

Bhagavanth Kesari: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్! జాతీయ అవార్డుతో మళ్లీ సత్తా చాటిన భగవంత్ కేసరి!

ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగా, మెరుపు-పిడుగులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వగలిగే ఆధునాతన వాతావరణ హెచ్చరిక వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇది 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని డబ్ల్యూఎంవో ఆశాభావం వ్యక్తం చేసింది.

Free Electricity Scheme: చేనేతకు ఉచిత విద్యుత్‌... నేటి నుంచే అమలు! నెలకు మినిమం ఎన్ని యూనిట్లో తెలుసా?

ఆకాశంలోని ఈ అద్భుతాలను చూసి ఆనందపడటమే కాకుండా, జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి భద్రతకూ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Bahubali Bridge: అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఎప్పుడు ప్రారంభిస్తారు! ప్రజల్లో ఆసక్తి!
Constable Jobs: ఆ కుటుంబం నిజంగా ఆదర్శం... ముగ్గురు కుమారులు, ముగ్గురు కానిస్టేబుళ్లు!
Unisex Watches: వాచ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! టాప్ బ్రాండ్లతో రూపొందిన 11 యూనిసెక్స్ వాచ్ లు ... లిస్ట్ ఇదిగోండి!
Dr Namrata: నేనెలాంటి తప్పు చేయలేదు.... డాక్టర్ నమ్రత స్పష్టం!

Spotlight

Read More →