Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే!

Anil Ambani: అనుమానంతో ఈడీ అప్రమత్తం.. అనిల్ అంబానీకి మరో దెబ్బ

2025-08-01 20:01:00
OTT Movie: సొంతింటి కలతో కూడిన హృదయాన్ని హత్తే కథ - నేడు ఓటీటీలోకి! స్ట్రీమింగ్ అందులోనే.!

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై ఈడీ (Enforcement Directorate) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలన్న ఆదేశాలను ఉల్లంఘించి, ఆయన విదేశాలకు వెళ్లిపోతారని ఉన్న అనుమానాల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఈ నెల ఆగస్టు 5న విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ముందే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవచ్చు అనే ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈడీ అప్రమత్తమైంది.

Bhagavanth Kesari: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్! జాతీయ అవార్డుతో మళ్లీ సత్తా చాటిన భగవంత్ కేసరి!

ఇప్పటికే అనిల్ అంబానీపై రుణ మోసాలు, బ్యాంకుల మంగళం, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. ఆయనకు సంబంధించి గతంలో కూడా ప్రశ్నలు సంధించగా, పలు కీలక అంశాలపై సమాధానాలు సరిపోనివిగా భావించిన అధికారులు, మరోసారి విచారణకు పిలిచారు. అయితే తాజా నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు ఎయిర్‌పోర్టుల వద్ద అడ్డుకోవడానికి లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది.

Free Electricity Scheme: చేనేతకు ఉచిత విద్యుత్‌... నేటి నుంచే అమలు! నెలకు మినిమం ఎన్ని యూనిట్లో తెలుసా?

లుకౌట్ నోటీసులు అంటే, విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నప్పుడు సంబంధిత అధికారులకు అలర్ట్ అందించడంతో పాటు, ప్రయాణం నిలిపివేయడం జరుగుతుంది. దీంతో అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లేందుకు మార్గం సులభంగా ఉండదని తెలుస్తోంది.

Bahubali Bridge: అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఎప్పుడు ప్రారంభిస్తారు! ప్రజల్లో ఆసక్తి!

ఇటీవలి కాలంలో అనేక పారిశ్రామికవేత్తలపై ఈడీ, సీబీఐ లు ఇలాంటి చర్యలు తీసుకుంటుండటం తెలిసిందే. ముఖ్యంగా, బ్యాంకు రుణాల్ని దుర్వినియోగం చేసిన కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గట్టిగా వ్యవహరిస్తున్నాయి. అనిల్ అంబానీ కేసు కూడా అదే దిశగా సాగుతోంది.

Constable Jobs: ఆ కుటుంబం నిజంగా ఆదర్శం... ముగ్గురు కుమారులు, ముగ్గురు కానిస్టేబుళ్లు!

ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు లోను కావడమే కాకుండా, ఆర్థిక నేరాలపై ప్రభుత్వ దృష్టిని చాటుతోంది. ఇక అనిల్ అంబానీ ఈ విచారణకు హాజరవుతారా? లేక మరోసారి చట్టాన్ని గాలికొదిలేస్తారా? అన్నది చూడాలి.

Unisex Watches: వాచ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! టాప్ బ్రాండ్లతో రూపొందిన 11 యూనిసెక్స్ వాచ్ లు ... లిస్ట్ ఇదిగోండి!
Dr Namrata: నేనెలాంటి తప్పు చేయలేదు.... డాక్టర్ నమ్రత స్పష్టం!
Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు! ఎన్నో ఏళ్ల కల... ఉత్తర్వులు జారీ!
CAT Notificatio: CAT 2025 నోటిఫికేషన్ విడుదల... పరీక్షకు సిద్ధమవ్వండి! పూర్తి వివరాలు!

Spotlight

Read More →