Education: పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం! DSC: ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేయని వైసీపీకి మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు! DSC: డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకం.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కీలక వ్యాఖ్యలు! Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! Education: పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం! DSC: ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేయని వైసీపీకి మెగా డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు! DSC: డీఎస్సీ నిర్వహణ పూర్తిగా పారదర్శకం.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కీలక వ్యాఖ్యలు! Fuel Stations: ఇకపై పెట్రోల్ బంకుల్లో కొత్త ఆప్షన్లు... ఆ ఇంధనం కూడా అందుబాటులోకి.. కేంద్రం ప్రణాళికలు! LEAP School: తొలి ‘లీప్’ స్కూల్ ప్రారంభం... దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా!! NEET-UG: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్! Government Colleges: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు... చదువుతో పాటు నెలకు రూ.7 వేల స్టైపెండ్! AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ రాసిన విద్యార్థులకు అలర్ట్.. రేపే ప్రాథమిక కీ విడుదల! NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్!

Anantapur Central University: అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం! 100 మంది విద్యార్థులు వైరల్ ఫీవర్‌తో..

అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఒకేసారి 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురై కలకలం రేపారు. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం యూనివర్సిటీలో యూజీ, పీజీ, ప

Published : 2025-08-01 20:57:00
Anil Ambani: అనుమానంతో ఈడీ అప్రమత్తం.. అనిల్ అంబానీకి మరో దెబ్బ

అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఒకేసారి 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురై కలకలం రేపారు. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం యూనివర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు కొత్త అడ్మిషన్లు జరుగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి — ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల విద్యార్థులు పెద్ద ఎత్తున చేరారు. వీరంతా వసతి గృహాల్లో తాత్కాలికంగా నివసిస్తున్నారు.

OTT Movie: సొంతింటి కలతో కూడిన హృదయాన్ని హత్తే కథ - నేడు ఓటీటీలోకి! స్ట్రీమింగ్ అందులోనే.!

అయితే, అనంతపురం వాతావరణం, ముఖ్యంగా ఇక్కడి అధిక వేడి మరియు పొడి గాలులు, విద్యార్థులకు ఇబ్బంది కలిగించాయి. గత మూడు రోజులుగా అనేకమంది విద్యార్థులు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్ర లక్షణాలు కనబరిచిన విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తోంది.

Bhagavanth Kesari: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్! జాతీయ అవార్డుతో మళ్లీ సత్తా చాటిన భగవంత్ కేసరి!

వైరల్ ఫీవర్‌గా గుర్తించిన ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు, యూనివర్సిటీ ప్రాంగణంలోనే తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక గదుల్లో విద్యార్థులను ఉంచి, రక్తపరీక్షలు, అవసరమైన మందులు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది 24 గంటలు డ్యూటీలో ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు.

Free Electricity Scheme: చేనేతకు ఉచిత విద్యుత్‌... నేటి నుంచే అమలు! నెలకు మినిమం ఎన్ని యూనిట్లో తెలుసా?

ఈ సందర్భంలో డాక్టర్ తెహర్నిశ మాట్లాడుతూ, “ఇక్కడి వాతావరణానికి విద్యార్థులు పూర్తిగా అలవాటు పడకపోవడంతో తాత్కాలిక అస్వస్థత ఏర్పడింది. అయితే, సరైన చికిత్స తీసుకుంటే మరియు తగిన జాగ్రత్తలు పాటిస్తే, త్వరలోనే అందరి ఆరోగ్యం కుదుటపడుతుంది” అని తెలిపారు.

Bahubali Bridge: అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఎప్పుడు ప్రారంభిస్తారు! ప్రజల్లో ఆసక్తి!

యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు తాగునీటి పరిశుభ్రత, సరైన ఆహారం, విశ్రాంతి వంటి అంశాలపై దృష్టి పెట్టింది. అలాగే, అవసరమైతే మరిన్ని వైద్య బృందాలను తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు.

Constable Jobs: ఆ కుటుంబం నిజంగా ఆదర్శం... ముగ్గురు కుమారులు, ముగ్గురు కానిస్టేబుళ్లు!
Unisex Watches: వాచ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! టాప్ బ్రాండ్లతో రూపొందిన 11 యూనిసెక్స్ వాచ్ లు ... లిస్ట్ ఇదిగోండి!
Dr Namrata: నేనెలాంటి తప్పు చేయలేదు.... డాక్టర్ నమ్రత స్పష్టం!
Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు! ఎన్నో ఏళ్ల కల... ఉత్తర్వులు జారీ!
CAT Notificatio: CAT 2025 నోటిఫికేషన్ విడుదల... పరీక్షకు సిద్ధమవ్వండి! పూర్తి వివరాలు!

Spotlight

Read More →