Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్!

AP Development: శుభవార్త.. 19 ఏళ్ల కల సాకారం! విజయవాడ-కాజీపేట మార్గంలో.. త్వరలో ప్రారంభం!

రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయవాడ – కాజీపేట రైల్వే మార్గంలో మూడవ లైన్ (Third Line) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ కీలకమైన మూడవ లై

Published : 2025-11-25 22:30:00
AP Logistics: ఏపీలో లాజిస్టిక్స్ విప్లవం.. 'ఏపీ-లింక్' ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయవాడ – కాజీపేట రైల్వే మార్గంలో మూడవ లైన్ (Third Line) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ కీలకమైన మూడవ లైన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని రైల్వే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

ఆడపిల్లల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం.. 4 కోట్ల ఖాతాలు, రూ. 3.25 లక్షల కోట్లు జమ! వెంటనే దరఖాస్తు చేస్కోండి!

ముఖ్యంగా ఈ మార్గంలో రైల్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రైళ్ల ఆలస్యాన్ని నివారించడం వంటి సమస్యలకు ఈ కొత్త లైన్ శాశ్వత పరిష్కారం చూపనుంది. విజయవాడ-కాజీపేట మార్గంలో ముఖ్యమైన పనులు ఇప్పటికే పూర్తి కావడంతో, రైల్వే ఉన్నతాధికారులు వాటిని పరిశీలించే పనిలో ఉన్నారు.

AP News: ఏపీలో మారనున్న ఆ జిల్లా రూపురేఖలు.. శరవేగంగా రైల్వే లైన్ల పనులు! కొత్త లైన్లు అందుబాటులోకి..

ఇటీవల ఖమ్మం నుండి డోర్నకల్ బైపాస్ లైన్ వరకు పనులు విజయవంతంగా పూర్తి కావడంతో, రైల్వే ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. ఈ నెలాఖరులో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) అధికారులు తుది తనిఖీకి రానున్నారు.

గల్ఫ్ ఎన్నారై పాలసీ అధ్యయనం కోసం డిసెంబర్‌లో జిల్లాల పర్యటన! డిసెంబర్ 3, 4 తేదీల్లో..

CRS అధికారులు రైల్వే లైన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, అంతా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే, పెండింగ్ ఉన్న మిగతా పనులను కూడా పూర్తి చేసి ఈ మూడవ లైనును వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ నెల 20వ తేదీన దక్షిణ మధ్య రైల్వే పీసీఈఈ (PCEE) బ్రిజ్ మోహన్ మీనా ఈ రైల్వే లైను పనులను స్వయంగా పరిశీలించారు.

Global Politics: అలాస్కా ఒప్పందమే కీలకం… ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై అమెరికాకు రష్యా స్పష్టమైన హెచ్చరిక!!

రైల్వే భద్రత విషయంలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) ఇచ్చే ధృవీకరణ చాలా ముఖ్యం. వారు లైన్ యొక్క సామర్థ్యాన్ని, భద్రతా ప్రమాణాలను ధృవీకరిస్తేనే, ప్రయాణికులకు ఆ లైన్‌ను వినియోగించడానికి అనుమతి లభిస్తుంది. ఈ తుది తనిఖీ విజయవంతమైతే, ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికుల కష్టాలు తీరతాయి.

IBPS క్లర్క్ 2025 మెయిన్స్ షెడ్యూల్ ఫిక్స్! వెంటనే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి..!

ఈ మూడవ రైల్వే లైన్ పనుల్లో ప్రస్తుతం డోర్నకల్ - మహబూబాబాద్ మధ్య మార్గం మాత్రమే మిగిలి ఉంది. డోర్నకల్ మహబూబాబాద్ మార్గంలోని 24 కిలోమీటర్ల మేర రైల్వే పనులను కూడా రైల్వే శాఖ త్వరలో చేపట్టనుంది. ఈ మూడవ లైన్ పనులు పూర్తి కాగానే, రైల్వే అధికారులు నాలుగవ లైను నిర్మాణానికి సంబంధించిన కసరత్తును కూడా ప్రారంభించనున్నారు.

Kuwait Visa: కువైట్ వెళ్లాలనుకునే వారికి భారీ షాక్! అన్ని వీసా–ఇఖామా ఫీజులు పెంపు!

విజయవాడ-కాజీపేట మూడవ లైన్ నిర్మాణం ప్రతిపాదన కొత్తది కాదు. ఇది దాదాపు 19 సంవత్సరాల క్రితం మొదలైంది.  2006-2007 రైల్వే బడ్జెట్‌లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ మార్గాన్ని ప్రతిపాదించారు.

Districts: రాష్ట్రంలో 29కి చేరనున్న మొత్తం జిల్లాల సంఖ్య..! మూడు కొత్త జిల్లాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

అప్పటి నుంచి ప్రతి బడ్జెట్‌లో దశలవారీగా నిధులు కేటాయిస్తూ రావడంతో ఈ పని ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల కారణంగా విజయవాడ-కాజీపేట మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

New Districts: ఏపీలో కొత్త జిల్లాలు, కొత్త డివిజన్ల ఏర్పాటు! సీఎం చంద్రబాబు ఆమోదం... ఆ మూడు మరీ ప్రత్యేకం!

ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు గూడ్స్ రైళ్లు మరియు ప్రయాణికులను చేరవేసే రైళ్లు (ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్) రెంటినీ తట్టుకోవడం కష్టంగా మారింది. ఒక్కొక్కసారి గూడ్స్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కోసం, ప్రయాణికుల రైళ్లను ముఖ్యమైన జంక్షన్లలో నిలిపివేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికుల విలువైన సమయం వృథా అవుతోంది.

Afghan-Pak : దక్షిణాసియా మళ్లీ మంటల్లో.. అఫ్గాన్-పాక్ ఘర్షణ భయం!

ప్రస్తుతం మహబూబాబాద్-వరంగల్ 3వ లైన్ పైన కూడా కాకతీయ, సింగరేణి ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఈ మూడవ లైన్ పూర్తి జరిగితే, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా, ప్రయాణ సమయం ఆదా అవుతుంది, తద్వారా లక్షలాది మంది ప్రయాణికులకు గొప్ప ఊరట లభిస్తుంది.

US Gold Card: మిలియన్ డాలర్లు చెల్లిస్తేనే గ్రీన్ కార్డ్! ట్రంప్ ప్రభుత్వ సంచలన నిర్ణయం..!
Telugu Cinema: ఆస్కార్ దాకా చేరిన తెలుగు యానిమేషన్ ఘనత… ‘మహావతార్ నరసింహా’తో ప్రపంచానికి తెలుగువారి సత్తా!!

Spotlight

Read More →