Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!! AIతో మరీ వినయంగా కాకుండా ధైర్యంగా మాట్లాడితే మంచి సమాధానాలు — తాజా అధ్యయనం ఆసక్తికరం!! WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!! AIతో మరీ వినయంగా కాకుండా ధైర్యంగా మాట్లాడితే మంచి సమాధానాలు — తాజా అధ్యయనం ఆసక్తికరం!! WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!! Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే!

AI Coding: టెక్‌ కంపెనీల్లో AI కోడింగ్‌..! ఇంజినీర్ల భవిష్యత్ ఏంటి..!

2025-07-21 20:43:00
Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! ఆ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిలే లక్ష్యం!

ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ఏఐ తమకు తిరుగు లేదని భావించిన టెక్ ఇంజనీర్ల భవిష్యత్‌ పైన సందేహాలకు కారణం అవుతోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ సేవలు విస్తరిస్తున్నాయి. ఏఐ నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత దక్కుతోంది.

India -China: భారత్- చైనా కొత్త దారిలో పాత బంధం! ఎందుకంటే?

టెక్ కంపెనీల్లో ఏఐ కోడింగ్‌లో ఇంజినీర్ల భవిష్యత్‌ ఏంటనే చర్చ మొదలైంది. వరుసగా ప్రముఖ కంపెనీలే భారీగా ఉద్యోగాల కోతలు ప్రకటిస్తున్నాయి. ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల [40 శాతం] ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని ప్రముఖ అధ్యయన సంస్థ వెల్లడించింది.

New Ration Cards: సామాన్యులకు గుడ్ న్యూస్! ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు!

కీలక రంగాల్లో ఏఐ ప్రాధాన్యత, వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ మార్కెట్‌ విలువ 2033 నాటికి 4.8 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఇంచుమించు జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో సమానం.

Minister: జగన్ నీ పద్ధతి మార్చుకో..! మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!

అయితే తాజాగా యూఎన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ తెలిపిన వివరాల ప్రకారం ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల [40 శాతం] ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇంజినీరింగ్‌ విద్య, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లపై ఏఐ ప్రభావం పడనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల అవసరం భారీగా తగ్గొచ్చని ఓపెన్‌ఏఐ సీఈవో ఆల్ట్‌మన్‌ అభిప్రాయపడ్డారు.

Bangladesh Plane Crash: బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో 19కి పెరిగిన మృతుల సంఖ్య...! కూలిపోయింది చైనా తయారీ విమానం!

ఇప్పటికే సగానికి పైగా టెక్‌ కంపెనీల్లో ఏఐ కోడింగ్‌ను రాస్తున్నదని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్‌ ఉద్యోగాల అవసరం తగ్గుతుందని అన్నారు. ఒక్క ఏడాదిలో సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లన్నింటినీ ఏఐ రాయగలదని ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడై చెప్పారు.

Free Bus Scheme: మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో ‘జీరో ఫేర్ టిక్కెట్’.. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి!

ఏఐ వినియోగంతో రాబోయే 18 నెలల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను పక్కకు తప్పించొచ్చు అని అమెరికాకు చెందిన సోషల్‌ క్యాపిటల్‌ సీఈవో పలిహపితియా అభిప్రాయపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించారు. ఇంజనీర్‌ పాత్ర కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

World Cup: హంపీ విజయం స్ఫూర్తిదాయకం.. శాప్ ఛైర్మన్ ప్రశంసల వర్షం!
Adaptive Learning: ఏపీలో వినూత్న కార్యక్రమం..! చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ బోధన!
Intercity Express: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఆ రైలుకు అదనపు బోగీలు..! ఇక నో టెన్షన్..!
Highway Extension: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఆ 15 జిల్లాల రహదారులకు మారనున్న రూపురేఖలు!

Spotlight

Read More →