AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..!

Supreme Court: ఏపీ సీఐడీ మాజీ చీప్ సంజయ్‌కు సుప్రీం కోర్టు షాక్..! బెయిల్ రద్దు, మూడో వారాల డెడ్‌లైన్!

2025-07-31 16:54:00
Trumps meaningless: అర్థం పర్థం లేని ట్రంప్ వ్యాఖ్యలు... భారత ప్రజలలో ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. మూడు వారాల్లో కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది.. దర్యాప్తు సంస్థ సంజయ్‌ కస్టడీ కోసం మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని జస్టిస్‌ అమానుతుల్లా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిల ధర్మాసనం తెలిపింది. అలాగే సంజయ్ బెయిల్ కోరుతూ మేజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. మరి సంజయ్ మూడు వారాల్లో లొంగిపోతారా లేదా అన్నది చూడాలి. గత ప్రభుత్వ హయాంలో సంజయ్ అగ్నిమాపక విభాగానికి సంబంధించి నిధుల విషయంలో అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. దీంతో సంజయ్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్ మంజూరైంది. 

Trump: భారత్-రష్యాతో ఏ ఒప్పందం చేసుకున్నా సంబంధం లేదు! ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది.. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అమానుతుల్లా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత ఇవాళ తీర్పు వెలువరించింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ముందస్తు బెయిల్‌ దశలోనే ట్రయల్‌ను పూర్తి చేసినట్లుగా ఉందంటూ.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు సంజయ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ 49 పేజీల తీర్పు ఇవ్వడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బెయిల్ దశలోనే కేసు ట్రయల్ పూర్తి చేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది. 

Liquor scam case: లిక్కర్ స్కామ్‌ కేసులో కొత్త మలుపు... సీజ్ చేసిన రూ11 కోట్లు!

ఈ కేసుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. అగ్నిమాపశాఖకు సంబంధించి ప్రతి సదస్సుకు 350మంది హాజరైనట్లు చూపించారని.. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాకుండా 350మంది హాజరుకావడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ముఖ్యమైన హోదాల్లో ఉన్నవారు అన్ని సరిచూసుకోవాలని, ఇలా ఇష్టానుసారం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపకశాఖకు సంబంధించి వెబ్‌సైట్, యాప్‌లతో పాటుగా పలు అంశాలకు సంబంధించి.. ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత ఆ సంస్థ ఎలాంటి పనులు చేయకపోయినా డబ్బులు చెల్లించారనే అభియోగాలు ఉన్నాయి. 

Donald Trump Comments: భారత్‌-రష్యా బంధం.. ఐ డోంట్‌ కేర్‌ - కానీ ధరలు చెల్లించాల్సిందే! ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు..

అలాగే సీఐడీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనలకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్‌లు ఇచ్చారు.. అక్కడా సదస్సులు నిర్వహించకుండా బిల్లులు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో అగ్నిమాపకశాఖ, సీఐడీ బాధ్యతల్ని సంజయ్ చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తు చేసి రెండు నివేదికల్ని ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తర్వాత సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే ఆయన కోర్టుల్ని ఆశ్రయించారు.

MOTO G86: మోటో జీ86 పవర్ లాంచ్! అద్భుత ఫీచర్లతో అదిరిపోయే మొబైల్!
Nandamuri Balakrishna: సైకిల్‌పై బాలయ్య స్టైల్... ఎన్టీఆర్ జ్ఞాపకాలు!
Racial Attack: ఐర్లాండ్లో జాత్యహంకార దాడి.. భారతీయుడిని చితకబాదేశారు! ఆందోళనలో వలస జీవులు..
Earthquake: గుజ‌రాత్‌లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనాల్లో ఆందోళన.. హై రిస్క్ జోన్‌లో.!
Sonu Sood: ఎవరో లేకపోయినా.. నేను ఉన్నాను.. సోనూసూద్ మరో మహత్తర నిర్ణయం!
Free Electricity Scheme: ఏపీ ప్రజలకు శుభవార్త! ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం.. అర్హులు వీరే!

Spotlight

Read More →