Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Aeroplane: ఉడాన్ పథకాలతో విమాన ప్రయాణం సామాన్యుడి దాకా..! 2025లో రికార్డు స్థాయి ప్రయాణికులు!

 దేశ విమానయాన రంగం గత దశాబ్దంలోనే విప్లవాత్మక మార్పులను చవిచూసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2014లో కేవలం 11 కోట్ల మంది మా

Published : 2025-09-18 11:01:00
కువైట్ నుండి ఇండియాకు వెళ్ళే వారికి ఇకపై ఎయిర్ పోర్టు లో కష్టాలే! తీసుకెళ్లే వస్తువులకు లెక్కలు చెప్పాల్సిందే! కొత్త చట్టం!

దేశ విమానయాన రంగం గత దశాబ్దంలోనే విప్లవాత్మక మార్పులను చవిచూసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2014లో కేవలం 11 కోట్ల మంది మాత్రమే విమానయాన సేవలను వినియోగించగా, 2025 నాటికి ప్రయాణికుల సంఖ్య 25 కోట్లకు పెరగడం ఈ రంగం సాధించిన అద్భుత పురోగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇది దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా విమానయానాన్ని నిలబెట్టిందని ఆయన స్పష్టం చేశారు.

Dubai Demand: ఆయన చెప్పింది నిజమే..! దుబాయ్ లో దీనికి బాగా గిరాకీ! ఎందుకో తెలుసా!

యూపీలోని ఘజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయం వద్ద నిర్వహించిన 'యాత్రి సేవా దివస్ 2025' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రపంచ స్థాయి సేవలు అందించడం, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. "గత 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ‘ప్రధాన సేవకుడిగా’ పాలన స్వరూపాన్నే మార్చేశారు. ప్రజాసేవకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన స్ఫూర్తితోనే మేము ప్రతి ఒక్క విమాన ప్రయాణికుడిని మా ప్రాధాన్యతగా చూస్తున్నాం" అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Driverless vehicles : UAEలో డ్రైవర్ లెస్ డెలివరీ వాహనాలు.. ఇ-కామర్స్ రంగానికి గేమ్ చేంజర్‌గా!

ప్రధాని మోదీ నాయకత్వంలో విమానయానం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు కూడా చేరువైందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా 'ఉడాన్' వంటి పథకాల ద్వారా విమాన టిక్కెట్లు చౌకగా లభించడం, చిన్న పట్టణాలు కూడా విమాన కనెక్టివిటీ పొందడం ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించిందని తెలిపారు. ఉదాహరణగా హిండన్ విమానాశ్రయాన్ని ప్రస్తావిస్తూ, 2020లో కేవలం ఒకే ఒక విమాన సర్వీసు నడిచిన ఈ విమానాశ్రయం నుంచి ఇప్పుడు దేశంలోని 16 నగరాలకు నేరుగా విమాన సర్వీసులు లభిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఇది కేంద్రం తీసుకొచ్చిన విధానాల ఫలితమని ఆయన అన్నారు.

Liquor Scam: వైసిపి నేతలకు బిగుస్తున్న ఉచ్చు! ఛార్జ్ షీట్ లో మరో కీలక నిందితుడు!

దేశ విమానయాన రంగం మరింత ఆధునికత దిశగా వెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. 'డిజిటల్ ఇండియా మిషన్'లో భాగంగా త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో వైఫై సౌకర్యం అందుబాటులోకి రాబోతోందని ప్రకటించారు. అంతేకాక, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడమే ప్రధాన ధ్యేయమని, విమానయాన రంగంలో ఉన్న భాగస్వాములందరూ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలనే పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సదుపాయాలతో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా భారత విమానయాన రంగం మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

America: అమెరికా లో మరోసారి కాల్పుల కలకలం..! విధి నిర్వహణలో ముగ్గురు పోలీసులు మృతి..!
Sugar Levels: స్వీట్ తినకపోయినా షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయా! కారణం ఏమిటంటే!
New Railway Lines: ఏపీలో కొత్తగా రైల్వే లైన్లు! ఈ 11 మార్గాల్లో ఫిక్స్.. ఎన్నో ఏళ్ల కళ! ఉత్తర్వులు జారీ!
Tomorrow Holiday: దేశవ్యాప్తంగా రేపు స్కూళ్లకు సెలవు! ఎందుకో తెలుసా!
Bigg Boss-9: బిగ్‌బాస్ ఓటింగ్‌లో అనూహ్య మలుపు.. ఎవరు బయటకు వెళ్లబోతున్నారో తెలుసా?
బంగారు నిల్వలలో ఆ దేశం నెంబర్ వన్.. మరి మనం?

Spotlight

Read More →