బెంగుళూరులో ఎంతో ఫేమస్ అయిన 'బెన్నె దోశ'.. ఇంట్లోనే సింపుల్ గా.. ఆ కరకరలాడే రుచి రహస్యం మీకోసం! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! SmartWashing: కరెంట్ బిల్లుకు చెక్.. శ్రమకు ఫుల్ స్టాప్! గృహిణుల కోసం వచ్చిన ఈ 'మ్యాజిక్' మెషీన్ చూశారా? Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! బెంగుళూరులో ఎంతో ఫేమస్ అయిన 'బెన్నె దోశ'.. ఇంట్లోనే సింపుల్ గా.. ఆ కరకరలాడే రుచి రహస్యం మీకోసం! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! SmartWashing: కరెంట్ బిల్లుకు చెక్.. శ్రమకు ఫుల్ స్టాప్! గృహిణుల కోసం వచ్చిన ఈ 'మ్యాజిక్' మెషీన్ చూశారా? Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు!

కువైట్ నుండి ఇండియాకు వెళ్ళే వారికి ఇకపై ఎయిర్ పోర్టు లో కష్టాలే! తీసుకెళ్లే వస్తువులకు లెక్కలు చెప్పాల్సిందే! కొత్త చట్టం!

కువైట్ ప్రభుత్వం రోజురోజుకు కఠినమైన చర్యలను తీసుకుంటూ, ప్రజా సంక్షేమాన్ని తమ ప్రధాన లక్ష్యంగా పాలన కొనసాగిస్తోంది. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, దేశాన్ని ము

Published : 2025-09-18 10:11:00
Dubai Demand: ఆయన చెప్పింది నిజమే..! దుబాయ్ లో దీనికి బాగా గిరాకీ! ఎందుకో తెలుసా!

కువైట్ ప్రభుత్వం రోజురోజుకు కఠినమైన చర్యలను తీసుకుంటూ, ప్రజా సంక్షేమాన్ని తమ ప్రధాన లక్ష్యంగా పాలన కొనసాగిస్తోంది. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, దేశాన్ని ముందుకు నడిపించే ఆలోచనతో ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే, కువైట్ ప్రభుత్వం విమానాశ్రయంలో కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.

Driverless vehicles : UAEలో డ్రైవర్ లెస్ డెలివరీ వాహనాలు.. ఇ-కామర్స్ రంగానికి గేమ్ చేంజర్‌గా!

కువైట్  అంతర్జాతీయ విమానాశ్రయంలో  ప్రయాణికులకు తమ వద్ద ఉన్న  నగదు మరియు ఇతర విలువైన వస్తువుల వివరాలను  తెలపాలని ఆదేశాలను జారీ చేసింది. 3000 దినార్లకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న నగదు  తమతో తీసుకెళ్లి ప్రయాణికులు కస్టమ్స్ అధికారులు దగ్గర ధ్రువీకరణ పత్రాన్ని నింపి ఆర్థిక విచారణ విభాగానికి తెలియజేయాలి.

Liquor Scam: వైసిపి నేతలకు బిగుస్తున్న ఉచ్చు! ఛార్జ్ షీట్ లో మరో కీలక నిందితుడు!

అదేవిధంగా ఈ నిబంధన అనేది కువైట్ నుండి వచ్చే వారికి మరియు వెళ్లే వారికి కూడా వర్తిస్తుంది. ఖరీదైన వాచీలు ,బంగారు ఆభరణాలు, బంగారు  కడియాలు ఇలా మరే ఇతర ఆభరణాలు ఉన్న తప్పనిసరిగా వెల్లడించాల్సిందే అని కువైట్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

America: అమెరికా లో మరోసారి కాల్పుల కలకలం..! విధి నిర్వహణలో ముగ్గురు పోలీసులు మృతి..!

ప్రయాణికులు బంగారు కడియాలను తీసుకెళ్లేవారు టర్మినల్ 4 సమీపంలో ఉన్న ఎయిర్ కార్గో డిపార్ట్మెంట్ లో  గణాంకాల పత్రాలను  సమర్పించాల్సి ఉంటుంది. ఈ చర్యలను కువైట్ ప్రభుత్వం  ‌ మనీ లాండరీంగ్  మరియు  ఉగ్రవాద  కార్యకలాపాలకు  నిధులు సంకూర్చడం వంటి నేరాలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు.

Sugar Levels: స్వీట్ తినకపోయినా షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయా! కారణం ఏమిటంటే!
New Railway Lines: ఏపీలో కొత్తగా రైల్వే లైన్లు! ఈ 11 మార్గాల్లో ఫిక్స్.. ఎన్నో ఏళ్ల కళ! ఉత్తర్వులు జారీ!
Tomorrow Holiday: దేశవ్యాప్తంగా రేపు స్కూళ్లకు సెలవు! ఎందుకో తెలుసా!
Bigg Boss-9: బిగ్‌బాస్ ఓటింగ్‌లో అనూహ్య మలుపు.. ఎవరు బయటకు వెళ్లబోతున్నారో తెలుసా?
బంగారు నిల్వలలో ఆ దేశం నెంబర్ వన్.. మరి మనం?
Chandrababu Warning: ఏపీలో వాటికి ప్రోత్సహిస్తే కఠిన చర్యలు! అధికారులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

Spotlight

Read More →