Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి!

TTD: వైఎస్ జగన్ మేనమామపై టీటీడీ చర్యలు..! విజిలెన్స్ విచారణలో..!

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ

Published : 2025-08-10 17:59:00
Railway Accident: ఆ మార్గంలో రైళ్లకు అంతరాయం! ఎందుకంటే?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రవీంద్రనాథ్ రెడ్డి, ఆలయం బయట విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. టీటీడీ దీనిపై సీరియస్‌గా స్పందించింది.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు వచ్చి అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా! అయితే ఇలా చేయండి!

తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం నిషిద్ధం. రవీంద్రనాథ్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ వ్యాఖ్యలు చేశారని టీటీడీ భావిస్తోంది. అందుకే ఆయన వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణలో పెట్టింది. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను ఉల్లంఘించడంపై చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం.

Minister Speech: డ్రోన్ పోలీసింగ్ నుంచి శక్తి యాప్‌ వరకు – ఏపీలో ఆధునిక పోలీసింగ్ అద్భుత ఫలితాలు.. 2 నుంచి 6 నెలల్లోనే తీర్పు!

రవీంద్రనాథ్ రెడ్డి ఏమన్నారు?       ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల విషయాన్ని ప్రస్తావించారు. వైఎస్ జగన్ వెంట ఉన్నామని, పులివెందుల ప్రజలు ఎన్నికల ద్వారా దీని సంకేతం ఇచ్చారని చెప్పారు. టీడీపీ కూటమి అరాచకాలు, భయభ్రాంతులకు పాల్పడుతున్నారని, ఈ ప్రభుత్వం పంటలు పండడం లేదని విమర్శించారు.

జనసేన హెలిప్యాడ్‌లో తెలంగాణ మంత్రుల ల్యాండింగ్…! కొండపల్లి బొమ్మలతో..!

“సూపర్ సిక్స్” పేరుతో మోసపు హామీలు ఇచ్చినా ఏది కూడా అమలులో లేకపోతోందని, 2029లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగని పరిస్థితి అని ఆరోపించారు. వైఎస్ జగన్ ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కట్టుకున్నా ఉండలేక…! ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి ‘జగనన్న కాలనీ’ ఇల్లు!
SBI: ఎస్‌బీఐకి రూ.1.20 కోట్ల పెట్టుబడి..! 3 రోజుల్లోనే రూ.7,801 కోట్ల విలువ!
Over 18: 18 ఏళ్లు దాటాయా అయితే.. వైద్యుల ఆందోళన!
Chiranjeevi: అది తప్పుడు ప్రచారం చిరంజీవి.. ఫిల్మ్ ఛాంబర్‌కే తుది నిర్ణయం!
Visa New Guidelines: వీసా ప్రాసెస్‌లో కీలక మార్పులు – ఆగస్ట్ 1 నుంచి US ఎంబసీ కొత్త రూల్స్! మూడో వ్యక్తి ద్వారా...
TTD Scam: కరుణాకరరెడ్డి అవినీతి కథ.. పవన్ తో బలవంతంగా వాంగ్మూలం.. వారిని వదిలే ప్రసక్తే లేదు!

Spotlight

Read More →