Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Horticultural Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 1 లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! Telangana Municipal Election: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. గడ్డిపోతారంలో గులాబీ జెండా రెపరెపలు! Excise Scam: గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖ దోపిడీకి అడ్డా... అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Horticultural Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 1 లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌! Budget meetings: ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్.. ఏపీలో చేనేత రంగం సరికొత్త ప్రస్థానం! Ambati dialogue viral: అంబటి సైగలు చూసి అల్లు అర్జున్ కూడా సిగ్గుపడాలి.. టీడీపీ ఎమ్మెల్సీ నేత ఫైర్.! Trump–Modi: మోదీపై ట్రంప్ కామెంట్స్..! విదేశాంగ శాఖ స్పందనతో కొత్త మలుపు! Telangana Municipal Election: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. గడ్డిపోతారంలో గులాబీ జెండా రెపరెపలు! Excise Scam: గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖ దోపిడీకి అడ్డా... అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్!

పార్వతీపురం మున్సిపాలిటీలో దారుణం!! అధికారుల నిర్లక్ష్యం తో మంచి నీరుగా బురద నీరు !! ప్రజా ఆవేదన!!

పార్వతీపురం లో మంచి నీటి కోసం దాహం కేకలు పార్వతీపురం నియోజకవర్గము , పార్వతిపురం మున్సిపాలిటీలో మంచి నీళ్లు బురద నీళ్లు గా వస్తున్న పట్టించుకోని మున్సిపాలిటీ ప్

Published : 2024-03-27 15:49:00

పార్వతీపురం లో మంచి నీటి కోసం దాహం కేకలు

పార్వతీపురం నియోజకవర్గము , పార్వతిపురం మున్సిపాలిటీలో మంచి నీళ్లు బురద నీళ్లు గా వస్తున్న పట్టించుకోని మున్సిపాలిటీ ప్రభుత్వ అధికారులు. ప్రజల అవేదన, బాధ అధికారులకు వినబడడం లేదు?

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి ఖర్చు పెడుతున్నారు.
అయినా ప్రయోజనం లేదు మరి ఆ కోటల డబ్బు ఎక్కడికి వెళుతుంది?
ప్రజల డబ్బు ప్రజాప్రతినిధి ఖాత లోకి వెళుతుందా ? లేక అధికారుల ఖాతా లోకి వెళుతుందా.?
ఎక్కడ చూసినా పైపు లైన్లు లీకులు మరియు వృధాగా పోతున్న నీరు, ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు?

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

గత రెండు సంవత్సరాలుగా 63.63 కోట్ల రూపాయలు మంచినీళ్లు అభివృద్ధి కోసం పథకాలు రాగా ఉత్సాహంగా కాంట్రాక్టర్ గారు 119 మీటర్స్ పైప్లైన్ మరియు సుమారు నాలుగు కోట్ల రూపాయల మంచినీళ్లు పైపులు తీసుకురాగా ? కాంట్రాక్టుకు కనీసం 25% డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వక పోవడం తో ఈ కాంట్రాక్టర్ పనిచేయడానికి వెనుక అడుగు వేశారు.? దీనికి కారణం అధికార ప్రజాప్రతినిదులు. వీరు వలన మున్సిపాలిటీ ప్రజలు ఈ విధంగా అనేక రకాలుగా తాగు నీటి కొరకు ఇబ్బంది పడుతున్నారు. అని అరకు పార్లమెంట్ ITDP అధ్యక్షులు, 8వ వార్డ్ కౌన్సిలర్, కోరాడ నారాయణ రావు(ఎక్స్ ఆర్మీ) ఆవేదన వ్యక్తం చేసారు.

ఇవి కూడా చదవండి: 

అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు

దేశవాళీ విమానాలలో ప్రయాణించే సమయంలో మీతో పాటు ఏమి తీసుకెళ్లచ్చు!

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం!! కొలిక్కి వచ్చిన పొత్తులు!!

ఏప్రిల్‌ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్‌!!

Evolve Venture Capital  

18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి! 

కమ్మ నేతల ఒత్తిడితోనే  కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →