ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

Nominated Posts: మరి కొన్ని నామినేటెడ్ పదవులు ప్రకటించిన కూటమి ప్రభుత్వం! వివిధ దేవాలయాల బోర్డు చైర్మన్లు... లిస్ట్ ఇదిగోండి!

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల బోర్డులకు కూటమి ప్రభుత్వం కొత్తగా ఛైర్మన్లను నియమించింది. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల నిర్వహణలో కొత్త ఉత్సాహం రానుం

Published : 2025-09-18 18:25:00
Driverless vehicles : UAEలో డ్రైవర్ లెస్ డెలివరీ వాహనాలు.. ఇ-కామర్స్ రంగానికి గేమ్ చేంజర్‌గా!

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల బోర్డులకు కూటమి ప్రభుత్వం కొత్తగా ఛైర్మన్లను నియమించింది. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల నిర్వహణలో కొత్త ఉత్సాహం రానుందని భావిస్తున్నారు. ప్రతీ దేవాలయం బోర్డు అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టే వ్యక్తులు స్థానిక భక్తులకు, ఆలయ అభివృద్ధికి కృషి చేయనున్నారని ప్రభుత్వం ప్రకటించింది.

Dubai Demand: ఆయన చెప్పింది నిజమే..! దుబాయ్ లో దీనికి బాగా గిరాకీ! ఎందుకో తెలుసా!

ఈ నియామకాలలో శ్రీశైలం లోని శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా పోతుగుంట రమేశ్ నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం (శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా) కి కొట్టె సాయి ప్రసాద్ ను ఛైర్మన్‌గా నియమించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అధ్యక్షుడిగా వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)ను ఎంపిక చేశారు.

కువైట్ నుండి ఇండియాకు వెళ్ళే వారికి ఇకపై ఎయిర్ పోర్టు లో కష్టాలే! తీసుకెళ్లే వస్తువులకు లెక్కలు చెప్పాల్సిందే! కొత్త చట్టం!

అలాగే, ఇంద్రకీలాద్రి గిరిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ (గాంధీ) నియమితులయ్యారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం బాధ్యతలు ముదునూరి వెంకట్రాజు చేతుల మీదుగా ఉండనున్నాయి. ఈ నియామకాలతో దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాలు, భక్తుల సేవలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Aeroplane: ఉడాన్ పథకాలతో విమాన ప్రయాణం సామాన్యుడి దాకా..! 2025లో రికార్డు స్థాయి ప్రయాణికులు!

దేవాలయ బోర్డులతో పాటు, ప్రభుత్వం టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు కూడా కొత్త ప్రెసిడెంట్లను ప్రకటించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కమిటీ అధ్యక్షుడిగా ఏ.వి. రెడ్డి, హిమాయత్‌నగర్ కమిటీకి నేమూరి శంకర్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బెంగళూరు కమిటీకి వీరాంజనేయులు, ఢిల్లీ కమిటీకి ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి నియమితులయ్యారు.

Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఆర్టీసీలో 1743 పోస్టులకు నోటిఫికేషన్! దరఖాస్తు గడువు.. పూర్తి వివరాలు ఇవే!

ఇక ముంబైలోని టీటీడీ కమిటీకి గౌతమ్ సింగానియా అధ్యక్షుడిగా ఎంపిక కాగా, విశాఖపట్నం కమిటీకి వెంకట పట్టాభిరామ్ చోడే నియమితులయ్యారు. ఈ నియామకాలతో దేశవ్యాప్తంగా టీటీడీ సేవలు మరింత విస్తరించనున్నాయని, స్థానిక భక్తులకు సమర్థవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.

Plastic ban: ప్లాస్టిక్ నిషేధం.. డిసెంబర్ 31 నాటికి చెత్తను పూర్తిగా.. మంత్రి నారాయణ!
Amaravati: అమరావతి ప్రభుత్వ సముదాయం సూక్ష్మ నమూనా సిద్ధం..! భవిష్యత్ రాజధాని రూపురేఖలు ప్రజల ముందుకు!
Trains Updates: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ తేదీల్లో 8 రైళ్లు రద్దు! ఏ రూట్లలో అంటే? వివరాలు ఇవే!
Gold River: ఈ నదిలో కుప్పలు తెప్పలుగా బంగారం.. గోల్డ్ సేకరించేందుకు ఎగబడుతున్న స్థానికులు! ఎక్కడో తెలుసా.?
Indias big win: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం.. 102 పరుగుల తేడాతో గెలుపు!

Spotlight

Read More →