Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..!

కట్టుకున్నా ఉండలేక…! ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి ‘జగనన్న కాలనీ’ ఇల్లు!

2025-08-10 15:46:00
SBI: ఎస్‌బీఐకి రూ.1.20 కోట్ల పెట్టుబడి..! 3 రోజుల్లోనే రూ.7,801 కోట్ల విలువ!

గత ప్రభుత్వం పేదలకు విస్తృత స్థాయిలో గృహస్థలాలను మంజూరు చేసి, ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. పెద్ద పెద్ద కాలనీలు ఏర్పాటు చేసి వాటికి ‘జగనన్న కాలనీలు’ అనే పేరు పెట్టింది. అయితే సాధారణ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఈ కాలనీల్లో పనులు ఎక్కువగా నిలిచిపోయాయి.

Over 18: 18 ఏళ్లు దాటాయా అయితే.. వైద్యుల ఆందోళన!

మౌలిక సదుపాయాలు కల్పించాలంటే భారీ నిధులు అవసరమవడంతో ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఫలితంగా, రోడ్లు, నీటి సౌకర్యం, డ్రెయినేజ్ వంటి సదుపాయాల లేమితో చాలా మంది లబ్ధిదారులు తమ ఇళ్లలో నివసించేందుకు ఆసక్తి చూపడం లేదు.

Chiranjeevi: అది తప్పుడు ప్రచారం చిరంజీవి.. ఫిల్మ్ ఛాంబర్‌కే తుది నిర్ణయం!

ఈ నేపథ్యంలో తెనాలి పట్టణ పరిధిలోని నేలపాడు జగనన్న కాలనీలో ఓ లబ్ధిదారుడు తన ఇంటిని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టడం ఆసక్తికరంగా మారింది. అప్పులు చేసి కట్టుకున్నా, సదుపాయాల లేమితో ఉండలేక అమ్మేస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. ఇల్లు ధరను రూ.9 లక్షలుగా నిర్ణయించారు.

Visa New Guidelines: వీసా ప్రాసెస్‌లో కీలక మార్పులు – ఆగస్ట్ 1 నుంచి US ఎంబసీ కొత్త రూల్స్! మూడో వ్యక్తి ద్వారా...

గతంలో కూడా పలువురు లబ్ధిదారులు తమకు వచ్చిన స్థలాలను విక్రయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ధరలకు ఇళ్లు, స్థలాలు లభ్యమవుతున్నందున కొంతమంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్లు రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, స్థలాలు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయి.

TTD Scam: కరుణాకరరెడ్డి అవినీతి కథ.. పవన్ తో బలవంతంగా వాంగ్మూలం.. వారిని వదిలే ప్రసక్తే లేదు!

గుంటూరు జిల్లాలో ఓఎల్ఎక్స్‌లో ‘జగనన్న కాలనీ’ ఇల్లు ప్రత్యక్షం కావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Vande Bharat : 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ.. మూడు రాష్ట్రాలకు.. ఇక ట్రాఫిక్ టెన్షన్‌కు గుడ్‌బై!
Property Rights: మీ పేరుపై ప్రభుత్వ భూమి? ఇలా చేస్తే సాధ్యమే! అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు..
Film Industry: నిర్మాతల మూడేళ్ల ప్రతిపాదన తిరస్కరించిన కార్మికులు..! వేతనాలను 30% పెంచాలని డిమాండ్!
WhatsApp: వాట్సాప్‌లో కొత్త కొలేజ్ ఫీచర్.. ఒక్క స్టేటస్‌లో ఆరు ఫోటోలు!
లెజెండ్ బాలయ్య కొత్త రికార్డు..! డాకూ మహారాజ్ 200 రోజులు థియేటర్ ఆల్ టైం రికార్డ్!

Spotlight

Read More →