Ramakrishnudu Speech: ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల ఏమన్నారంటే...! Chandrababu Naidu: సీల్డ్ కవర్లలో ఎమ్మెల్యేల పనితీరు…! సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్! Emergency Landing Facility: హైవేపై దిగిన భారీ సైనిక విమానం…! అస్సాంలో చరిత్ర సృష్టించిన మోదీ! SSY Scheme: ఆడపిల్ల భవిష్యత్తుకు రూ.5 లక్షల భరోసా! పూర్తి వివరాలివే! Chandrababu : "రాష్ట్రం ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతోంది.. భయం వద్దు"-చంద్రబాబు ! AP Farmers: ఏపీలో రైతుకు కొత్త యుగం...! ప్రకృతి వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా...! AP Political Storm: ఏపీ రాజకీయాల్లో మరో దుమారం…! నాగేశ్వర్ కామెంట్స్ వైరల్! AP Budget: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఏపీ బడ్జెట్..! భారీ కేటాయింపులతో పయ్యావుల కేశవ్...! Nara Lokesh: మోదీ గారి నుంచే ఆ విద్య నేర్చుకున్నా.. లోకేష్ చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు! YCP: వైసీపీ నేతల తీరు ఇంకా మారలేదు.. జగన్ కుట్రలను తిప్పికొడతాం-ఎంపీ కేశినేని చిన్ని! Ramakrishnudu Speech: ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల ఏమన్నారంటే...! Chandrababu Naidu: సీల్డ్ కవర్లలో ఎమ్మెల్యేల పనితీరు…! సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్! Emergency Landing Facility: హైవేపై దిగిన భారీ సైనిక విమానం…! అస్సాంలో చరిత్ర సృష్టించిన మోదీ! SSY Scheme: ఆడపిల్ల భవిష్యత్తుకు రూ.5 లక్షల భరోసా! పూర్తి వివరాలివే! Chandrababu : "రాష్ట్రం ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతోంది.. భయం వద్దు"-చంద్రబాబు ! AP Farmers: ఏపీలో రైతుకు కొత్త యుగం...! ప్రకృతి వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా...! AP Political Storm: ఏపీ రాజకీయాల్లో మరో దుమారం…! నాగేశ్వర్ కామెంట్స్ వైరల్! AP Budget: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఏపీ బడ్జెట్..! భారీ కేటాయింపులతో పయ్యావుల కేశవ్...! Nara Lokesh: మోదీ గారి నుంచే ఆ విద్య నేర్చుకున్నా.. లోకేష్ చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు! YCP: వైసీపీ నేతల తీరు ఇంకా మారలేదు.. జగన్ కుట్రలను తిప్పికొడతాం-ఎంపీ కేశినేని చిన్ని!

వైసీపీ పాలనలో ఇచ్చేది రూ.10.. దోచేది రూ.100!! వాలంటీర్లు ఎవరూ జగన్ ఉచ్చులో చిక్కుకోవద్దు! చంద్రబాబు !

నాయుడుపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : మీ పిల్లల భవిష్యత్తును నేను చూసుకుంటా... మేం ఎప్పుడూ పేదల పక్షమే ఉంటాం... ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో ఏ

Published : 2024-03-30 18:13:00

నాయుడుపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : మీ పిల్లల భవిష్యత్తును నేను చూసుకుంటా... మేం ఎప్పుడూ పేదల పక్షమే ఉంటాం... ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా?... ఎక్కడికెళ్లినా రైతుల బాధలు చూస్తున్నా... వైసీపీని చిత్తుగా ఓడించేందుకు యువత సిద్ధంగా ఉన్నారు... వైసీపీ పాలనలో ఇచ్చేది రూ.10.. దోచేది రూ.100. పేదలకు సాయం చేయాలనే ఆలోచన జగన్‌కు ఏ కోశానా లేదు. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలం... జగన్ పాలనలో అన్ని వర్గాలూ దెబ్బతిన్నాయి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇతర ప్రాంతాల వాళ్లు తిరుపతి జిల్లాకు వచ్చి పనిచేయాలి... తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా చేయాలని సంకల్పించా... తిరుపతి జిల్లాలో విమానాశ్రయాలు, పోర్టులు ఉన్నాయి... తిరుపతి జిల్లా నుంచి అమరరాజా బ్యాటరీస్ ను తరిమేశారు... జగన్ ను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కకు తప్పించాలి... ఎర్రచందనం దొంగరవాణా చేసేవారికి జగన్ సీట్లు ఇచ్చారు... సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది టీడీపీ పాలనలోనే... ఐదేళ్లలో జగన్ ఏం చేశారో చెప్పగలరా... వాలంటీర్లు ఎవరూ జగన్ ఉచ్చులో చిక్కుకోవద్దు...  వాలంటీర్ల ఉద్యోగాలను మేం తొలగించం.... వాలంటీర్ల ఆదాయం మరింత పెరిగేలా చూస్తాం... మందుబాబుల బలహీనత జగన్ కు బాగా అర్థమైంది.

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్! 

మద్యం ధరలు బాగా పెంచి పేదలను దోచుకుంటున్నారు... నాణ్యమైన మద్యం తెస్తా... పేదల ఆరోగ్యాన్ని కాపాడతా... మేం వచ్చాక మద్యం రేట్లు తగ్గిస్తాం... ఉచిత ఇసుక అనేది పెద్ద కుంభకోణం... పనిలేక లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు... పేదలకు మేం రెండు సెంట్లలో ఇళ్లు కట్టిస్తాం... ఇప్పుడు కట్టే కాలనీలు రద్దు చేయను.. అక్కడే ఇళ్లు కట్టిస్తా... ఆఖరికి మట్టి, గ్రావెల్ కూడా దోచుకుంటున్నారు జగన్... ఈ రాష్ట్రానికి అప్పుల అప్పారావులా తయారయ్యారు... జగన్ చేసిన అప్పులు తీర్చాల్సింది ప్రజలే – సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలం – సమర్థమైన పాలనతోనే రాష్ట్రం ముందుకెళ్తుంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

2029నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం కావాలని అనుకున్నా... తెలంగాణ కంటే మన తలసరి ఆదాయం బాగా తగ్గింది... 2014-19 మధ్య రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చా... ప్రజల ఆదాయం పెంచకుండా ఎన్ని పనులు చేసినా వ్యర్థమే... 217 జీవో తెచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టారు... మేం వచ్చాక ఆదరణ ద్వారా మత్స్యకారులకు పనిముట్లు ఇస్తాం... మేం వచ్చాక అన్న క్యాంటీన్లు పెట్టి పేదల కడుపు నింపుతాం... ఎస్సీలకు ఇచ్చే అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారు... ఎస్సీలపై వైసీపీ నేతల దాడులు పెరిగాయి.

నా గెలుపు కోసం పిఠాపురం నుంచి పోటీ చేయట్లేదు!! పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!!

ఎస్సీల్లో పేదరికం పోయేందుకు కృషి చేస్తా... ఎస్సీలపై జగన్ ది కపట ప్రేమ... జగన్ అప్పులు చేసి ఇస్తున్నారు... నేను సంపద సృష్టించి ఇస్తా... రాష్ట్రాభివృద్ధి.. ఎన్డీఏతోనే సాధ్యం... రాష్ట్రంలో ఎన్డీఏకు 160 అసెంబ్లీ సీట్లు రావాలి... జగన్ కు ఖాళీ బిందెలతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు... కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది... ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే నేను వచ్చా...  జగన్ డిగ్రీ చదివారా... ఎక్కడ చదివారో చెప్పగలరా?  డబ్బు, మద్యంతో ఓట్లు కొల్లగొట్టేందుకు వైసీపీ నేతల యత్నం అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 

ఇవి కూడా చదవండి: 

విజయవాడలోని సమావేశమైన కాంగ్రెస్ నేతలు, వైఎస్ షర్మిల!! ఆ రోజే అభ్యర్థుల ప్రకటన!!

షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!

పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!

Evolve Venture Capital  

తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు 

జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →