పల్నాడు : గత ఐదేళ్లలో కులమతాలు, పార్టీలకు అతీతంగా పనులు చేశా... లోక్‌సభ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది... డ్రగ్స్ కేసు విషయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశా... తొందరలోనే పరువునష్టం దావా వేస్తా... నాతో వందల మంది ఫోటోలు దిగుతారు.. వారితో నాకు సంబంధం అనడం హాస్యాస్పదం...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జనవరి 14న బ్రెజిల్ పోర్ట్‌లో కంటెయినర్ బయల్దేరినప్పుడు నేను వైసీపీలోనే ఉన్నా... డ్రగ్స్ కేసు విషయంలో కంపెనీ వాళ్లే తప్పు చేశారు.. అధికారులు దోషిని నిర్ధారించలేదు అని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు
దేశవాళీ విమానాలలో ప్రయాణించే సమయంలో మీతో పాటు ఏమి తీసుకెళ్లచ్చు!
ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం!! కొలిక్కి వచ్చిన పొత్తులు!!
ఏప్రిల్ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్!!
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి