TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు!

దివాళా తీసిన ఏపీ!! రూ.12 లక్షల కోట్ల అప్పులు!! మొదటి సంతకం దానిమేదే!! కదిరి ప్రజాగళంలో చంద్రబాబు

 కదిరి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : వైసీపీ పాలనలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు... రాయలసీమ కోసం జగన్ చేసిందేమీ లేదు... ఐదేళ్లలో జగన్

Published : 2024-03-29 02:22:00

 కదిరి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : వైసీపీ పాలనలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు... రాయలసీమ కోసం జగన్ చేసిందేమీ లేదు... ఐదేళ్లలో జగన్ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేయలేదు... రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే నిర్ణయించాలి... వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాం... టీడీపీ హయాంలో 10 లక్షల పంట కుంటలు తవ్వించాం... చెక్‌డ్యామ్‌లు కట్టాం.. బిందు సేద్యానికి 90 శాతం రాయితీ ఇచ్చాం... రాయలసీమలో 142 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటే రద్దు చేశారు.

 మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 టీడీపీ హయాంలో సీమలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేశా...  సీమలో జగన్ కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు... రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడు... కరువు ప్రాంతంలో కియా పరిశ్రమ తెచ్చాం... పరిశ్రమలు తేవడం మా బ్రాండ్... పరిశ్రమలు తరిమికొట్టడం జగన్ బ్రాండ్... బాబాయ్‌ని చంపింది ఎవరు?ముద్దాయి అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని వైఎస్ఆర్ సమాధి సాక్షిగా అబద్ధాలు చెప్పాడు... ఓ ఆడబిడ్డ ఆవేదన విన్నా కూడా.. జగన్‌కు సపోర్ట్ చేస్తారా?.. సునీతకు సపోర్ట్ చేస్తారా?  హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రాష్ట్రం దివాళా తీసింది... రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశారు... ఐదేళ్లలో ఎన్డీఏ తెచ్చిన అన్ని బిల్లులకు జగన్ సపోర్ట్ చేశారు - ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు.... మా ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో గంజాయిని అంతం చేస్తాం... మెగా డీఎస్సీపైనే మొదటి సంతకం పెడతా... ఐదేళ్లలో జగన్ ఒక్క డీఎస్సీ పెట్టాడా? మే 13న జగన్ పెత్తనం పడిపోతుంది... ఆస్తిలో మహిళలకు సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్.... నేను సీఎం అయ్యాక డ్వాక్రా సంఘాలు పెట్టాం... పొదుపు ఉద్యమం నేర్పించాం... నేను రైతుబిడ్డను.. రైతును రాజు చేయడం నా ధ్యేయం... బీసీల రక్షణ చట్టం తీసుకొస్తాం అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

సభ అనంతరం ఇఫ్తర్ విందులో పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి:

సీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్!! రాంగ్ రూట్లో లోపలకు! అసలేముంది అందులో?? 

సీ పోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసులో సీబీఐ దూకుడు!! నేడో, రేపో ఫలితాలు!! 

 అర్చకుడు పై చేయిచేసుకున్న ఘటనపై ఆర్జేసీ విచారణ!! వారి ముందు కూడా రెచ్చిపోయిన వైసిపి నేత! అర్చకుని భార్య కీలక వ్యాఖ్యలు!!

Evolve Venture Capital  

తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు 

అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం!! అతిక్రమిస్తే చర్యలే!! నాగబాబు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →