అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్...
అరకు పర్యటనలో భువనేశ్వరి అరకు కాఫీ తాగుతున్న ఫోటో పెట్టి... మన గిరిజన సోదరులు పండించే అరకు కాఫీ రుచి ఎలా ఉందో చెప్పు అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
దానికి సమాధానంగా నారా భువనేశ్వరి ఈ విధంగా రీ ట్వీట్ చేసారు
ఇది నిజంగా చాలా బాగా నచ్చింది అండీ! మన వంటగదిలో ప్యాకెట్లు ఉన్నప్పటికీ, అద్భుతమైన అరకు యొక్క అందం మరియు ఇక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయతల మధ్య ఇది ఇంకా రుచిగా ఉంది.
చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు... ఈసారి నన్ను గెలిపిస్తారా!? నారా భువనేశ్వరి
ఈ ప్రత్యేక రుచికి రహస్యం మన గిరిజన సోదరీమణులు మరియు సోదరులు ప్రేమ కూడా అని నేను భావిస్తున్నాను. అంతేకాదండి మీరు దీన్ని ప్రపంచ బ్రాండ్‌గా మార్చినందుకు నేను గర్వపడుతున్నాను! అని సమాధానం ఇచ్చారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్!! సంతోషంలో రాజధాని రైతులు!!
నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన డిప్యూటీ మేయర్ !!
ఉమ్మడి సభ పేరు తోనే వణుకుతున్న తాడేపల్లి ప్యాలస్!!
దెబ్బ మీద దెబ్బ !! వాటిని సీజ్ చేయండి అంటూ హైకోర్టు కీలక ఆదేశం!!
సీటు రాలేదు అంటే పార్టీ వద్దు అనుకున్నట్లు కాదు!! నేతలకు చంద్రబాబు కీలక సూచనలు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: