టీడీపీ - జనసేన ఉమ్మడి సభ పేరు 'జెండా'
ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో బహిరంగసభ
పోస్టర్ ను విడుదల చేసిన టీడీపీ, జనసేన నేతలు
సభలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్న నాదెండ్ల మనోహర్
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గుంటూరు :ఈ నెల 28వ తేదీన టీడీపీ - జనసేన పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు 'జెండా'గా నామకరణం చేశారు. సభకు సంబంధించిన పోస్టర్ ను టీడీపీ, జనసేన నేతలు ఆవిష్కరించారు.
ఉమ్మడి సభ పేరు తోనే వణుకుతున్న తాడేపల్లి ప్యాలస్!!
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ 'జెండా' ద్వారా ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సభను నిర్వహించనున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం!!
జిల్లాల వారీగా మాఫియాలను పెంచి పోషిస్తున్న వైసీపీ !! పోలింగ్ బూత్ల వద్ద కూడా రెచ్చిపోయే ప్రమాదం!!
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!!
చంద్రబాబును కలిసిన కంభంపాటి రామ్మోహన్ రావు, నిమ్మల కిష్టప్ప!
కుప్పంలో గో బ్యాక్ సీఎం అంటూ రైతుల నినాదాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి