భువనేశ్వరమ్మ సరదా వ్యాఖ్యలు!

కుప్పంలో నాకు మద్దతిస్తారా!?? చంద్రబాబు గారికి మద్దతిస్తారా!?? అంటూ నిజం గెలవాలి కార్యక్రమాల్లో పాల్గొన్న సభికులను సరదాగా ప్రశ్నించిన నారా భువనేశ్వరి ..

చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా!? అంటూ చమత్కారం....

ఇద్దరూ కావాలంటూ చేతులెత్తిన సభికులు....

అలా కుదరదు.. ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ సరదాగా అడిగిన భువనమ్మ...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

సరదాగా అంటున్నా.. నేను చాలా హ్యాపీగా ఉన్నా.... రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ వ్యాఖ్యానించిన భువనేస్వరి ...

ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు...అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలన్న నారా భువనేశ్వరి...

ఇవి కూడా చదవండి:

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!

ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?

సహాయానికి మారుపేరు నారా భువనేశ్వరి! లక్షల కుటుంబాలకు చేయూత ఎన్టీఆర్ ట్రస్ట్! ఇన్ని పనులు చేస్తుందా!  

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?

ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group