Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి! Kuppam: కుప్పంలో ముగిసిన భువనేశ్వరి పర్యటన: ఆత్మీయ పలకరింపులు.. ధైర్యం నింపే భరోసా! AP Assembly: 2026 పునర్విభజన పక్కా.. రాష్ట్రంలో అదనంగా 88 కొత్త నియోజకవర్గాలు! India-China: కఠిన శ్రమతోనే భారత్, చైనా ప్రగతి.. చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు! CM Breakfast Scheme 2026: సర్కారీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లలోనే వేడివేడి టిఫిన్! AP Cabinet: చారిత్రక నిర్ణయం! అమరావతే ఏపీ శాశ్వత రాజధాని.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు!

PM Modi: మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చరిత్ర..! 105 నిమిషాల రికార్డు!

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కొత్త రికార్డు సృష్టించారు. ఈ ఏడాదీ ఎర్రకోట బురుజుల నుంచి ఆయన తన రాజకీయ జీవితంలోనే అత్యంత సుదీర్

Published : 2025-08-15 10:41:00
Srisailam Incident: శ్రీశైలం సమీపంలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై చిరుత దాడి.. నిద్రిస్తున్న చిన్నారిని నోటితో.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కొత్త రికార్డు సృష్టించారు. ఈ ఏడాదీ ఎర్రకోట బురుజుల నుంచి ఆయన తన రాజకీయ జీవితంలోనే అత్యంత సుదీర్ఘ ప్రసంగాన్ని చేసి, గత రికార్డును అధిగమించారు. ఈసారి మోదీ ఏకధాటిగా 105 నిమిషాలు ప్రసంగించి అందరిని ఆశ్చర్యపరిచారు.

Chandrababu Program: విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగుర వేసిన చంద్రబాబు!

మోదీ ఈ ఉదయం 7:33 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి 9:18 గంటలకు ముగించారు, మొత్తం ఘంటా 45 నిమిషాల పాటు ప్రసంగం సాగింది. గత సంవత్సరం 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో నెలకొల్పిన రికార్డును మోదీ ఈసారి బద్దలు కొట్టారు.

Driverless Bus: దేశంలోనే తొలిసారి డ్రైవర్‌రహిత బస్సులు..! ఐఐటీ హైదరాబాద్ మరో మైలురాయి!

ఈ ప్రసంగంతో మోదీ మరో అరుదైన మైలురాయిని కూడా సొంతం చేసుకున్నారు. ఎర్రకోట నుంచి వరుస 12వసారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధాని‌గా నిలిచారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు, కాగా అత్యధికంగా వరుస 17 సార్లు ప్రసంగించిన జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే మోదీ కంటే ముందున్నారు.

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు గుడ్‌న్యూస్..! అదనపు ఆదాయం గ్యారంటీ..!

గతంలో కూడా మోదీ సుదీర్ఘ ప్రసంగాల కోవలో నిలిచారు. 2016లో 96 నిమిషాలు, 2019లో 92 నిమిషాలు, 2023లో 90 నిమిషాల ప్రసంగాలు చేశారు. అయితే, 2017లో కేవలం 56 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించడం విశేషం.

High court: లోకల్ స్టేటస్‌పై హైకోర్టు తీర్పు..! విద్యార్థుల సందిగ్ధతకు ఎండ్ కార్డ్!

ఈ సుదీర్ఘ ప్రసంగంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ‘నయా భారత్’ నిర్మాణ లక్ష్యాలు, 2047 నాటికి ‘వికసిత భారత్’ సాధించే ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. దేశ ప్రజల ముందే భవిష్యత్ కార్యాచరణను ఉంచుతూ మోడీ దేశ నిర్మాణంలో కొత్త దిశను చూపించారు.

స్వేచ్ఛ కోసం పోరాటం.. చరిత్రలోని సువర్ణ అధ్యాయం!
Sharmila Fire: జగన్ ది నీతిమాలిన రాజకీయం.. తెరవెనుక పొత్తులకు ఆయనే బ్రాండ్! దమ్ముంటే సవాలు స్వీకరించాలి..
New Phone: బడ్జెట్‌లో బంపర్ ఆఫర్.. 5G ఫోన్, గూగుల్ పిక్సెల్ డిజైన్.. 6000 mAh బ్యాటరీతో టెక్నో కొత్త ఫోన్!
New Scooter: 322 కి.మీ. రేంజ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, ఏకంగా హైదరాబాద్ టు విజయవాడ! కొత్త స్కూటర్ సంచలనం!
Indian Rupee RBI: వ్యాపారులకు గుడ్ న్యూస్, ప్రజలకు బంపర్ ఆఫర్.. రూపాయికి రెక్కలు! ఇకపై డాలర్ తో పనిలేదు.. ఆర్‌బీఐ సంచలన నిర్ణయం!

Spotlight

Read More →