AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Technology Hub: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ..! IBM, TCS సహకారంతో జనవరి నుంచి..!

 ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ దిశగా అమరావతిలోని క్వాంటం వ్యాలీలో కొత్త ప్

Published : 2025-09-12 16:43:00
Rajdoot 350: బైక్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త రూపంలో.. లాంగ్ రైడ్‌లకు బెస్ట్ బైక్, ధర కూడా తక్కువే!

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ దిశగా అమరావతిలోని క్వాంటం వ్యాలీలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రం ద్వారా క్వాంటం కాంపోనెంట్ల టెస్టింగ్, క్యారెక్టరైజేషన్, బెంచ్‌మార్కింగ్ వంటి కీలక పరిశోధనలు జరగనున్నాయి.

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి రానున్న 24 గంటల్లో.. ఈ జిల్లాలకు అతిభారీ వర్షాలు.!

ఇదే సమయంలో, ఆంబర్ ఎంటర్‌ప్రైజెస్ మరో ప్రతిష్టాత్మక పెట్టుబడితో ముందుకొచ్చింది. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం క్రయోజనిక్ కాంపొనెంట్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనుందని ప్రకటించింది. ఈ ఫెసిలిటీ ద్వారా క్వాంటం హార్డ్వేర్ అభివృద్ధి, పరికరాల తయారీ, పరిశోధనలకు పెద్ద సహకారం అందనుంది. దీని ద్వారా భారతీయ క్వాంటం కంప్యూటర్ తయారీ లక్ష్యం సాకారం కావడానికి కీలక బలమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

RRB Jobs: నిరుద్యోగ యువతకు రైల్వే బంపర్‌ ఆఫర్‌..! పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, అంతర్జాతీయ టెక్నాలజీ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారు అమరావతి క్వాంటం వ్యాలీలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటం వ్యాలీ కేవలం ప్రయోగాలకే పరిమితం కాదని, దేశీయ క్వాంటం కంప్యూటర్ తయారీ ఎకోసిస్టమ్‌కు పునాది వేస్తుందని పేర్కొన్నారు.

AP Govt: టెన్షన్.. టెన్షన్.. మాజీ ఎమ్మెల్యే ఇంటికి మున్సిపల్‌ అధికారుల కొలతలు.!

అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుతో దేశీయ ఆవిష్కరణలకు కొత్త మార్గం ఏర్పడనుంది. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, స్వదేశీ టెక్నాలజీతో క్వాంటం హార్డ్‌వేర్ అభివృద్ధి సాధ్యమవుతుంది. IBM, TCS వంటి ప్రముఖ సంస్థల సహకారంతో ఇప్పటికే ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది జనవరికి క్వాంటం వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి, భారత క్వాంటం సాంకేతికతకు కేంద్రబిందువుగా నిలవనుంది.

Doctor tittle: డాక్టర్ బిరుదు ఎవరికి చెల్లుతుంది.. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే శిక్షలు తప్పవు!
Almonds: జీడిపప్పు.. ఈ ప్రాబ్లం ఉన్నవారు మితంగా తింటే ఔషధం, అతిగా తింటే అనర్ధం! ఇది మీకు తెలుసా!
AP Liquor case: మద్యం కేసులో కీలక పరిణామం.. ఎఫ్ఎస్ఎల్కు మాజీ మంత్రి మొబైల్ ఫోన్!
Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1
BSNL: దేశంలోనే అత్యంత చౌకైన రీఛార్జి ప్లాన్.. దీని వ్యాలిడిటీ మాత్రం 72 రోజులు, ధర కూడా చీప్‌..
RBI: 4.6 ఎకరాలకు రూ.3,472 కోట్లు.. ఆర్బీఐ మెగా డీల్!

Spotlight

Read More →