Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

Hari Hara Veeramallu: పవన్ సినిమాకు ప్రభుత్వం ఊరట.. 10 రోజులు పెరిగిన టికెట్ ధరలు!

2025-07-20 15:17:00
Nimmala Speech: ప్రతి నెలా బియ్యం, దుస్తులు, వైద్యం.. దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మంత్రి!

పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమాకు టికెట్ రేట్ల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సినిమాకి విడుదలైన పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

Political Tribute: పసుపు జెండాకు పునాది వేసిన పోరాటయోధుడు తెదేపా నాయకుడు ఇక లేరు! చంద్రబాబు, మంత్రి సంతాపం!

సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.100గా, అప్పర్ క్లాస్ టికెట్‌ను రూ.150గా నిర్ణయించుకుంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేటు రూ.200 వరకు ఉండేలా అనుమతి ఇచ్చింది.

Russia Earthquake: గర్భభూమి నుంచి గర్జన.. రష్యాలో గంటలో 5 భూకంపాలు! సునామీ హెచ్చరికలు జారీ..

అదేవిధంగా సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూలై 23న ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. అధికారికంగా 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

'పవన్ కళ్యాణ్' అభిమానులు భారీగా వేడుకలకు సిద్ధమవుతున్నారు. సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొననున్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Spotlight

Read More →