Amaravati City Gas: క్లీన్ సిటీగా అమరావతి.. సిటీ గ్యాస్ నెట్ వర్క్ కు ఏపీసీఆర్డీఏ ఆమోదం!! Electric Buses: ఆర్టీసీ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్... రోడ్లపైకి 5,500 ఎలక్ట్రిక్ బస్సులు! New Bridge: గుంటూరు-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. అందుబాటులోకి కాజా ఫ్లైఓవర్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! Amaravati City Gas: క్లీన్ సిటీగా అమరావతి.. సిటీ గ్యాస్ నెట్ వర్క్ కు ఏపీసీఆర్డీఏ ఆమోదం!! Electric Buses: ఆర్టీసీ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్... రోడ్లపైకి 5,500 ఎలక్ట్రిక్ బస్సులు! New Bridge: గుంటూరు-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. అందుబాటులోకి కాజా ఫ్లైఓవర్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్!

Missile Manufacturing Unit: ఏపీలో క్షిపణి తయారీ యూనిట్‌? DRDO బృందం స్థలాల పరిశీలన... ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో ముఖ్యమైన పరిశ్రమ రానుంది. ప్రకాశం జిల్లా లోని దొనకొండ సమీపంలో రక్షణ రంగ పరిశ్రమ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పటిష్టంగా సూచ

Published : 2025-07-21 12:48:00
Green Power Capital: దేశానికి గ్రీన్ పవర్ క్యాపిటల్‌గా అమరావతి… ప్రపంచం కన్ను ఏపీపై!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో ముఖ్యమైన పరిశ్రమ రానుంది. ప్రకాశం జిల్లా లోని దొనకొండ సమీపంలో రక్షణ రంగ పరిశ్రమ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పటిష్టంగా సూచించే విధంగా, రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ బృందం ఆదివారం అక్కడి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ భూములను పరిశీలించింది. ఢిల్లీ మరియు బెంగళూరు కేంద్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు దాదాపు 100 ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ భూములపై క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.

Gold rates: పసిడి దూసుకుపోతుంది… లక్ష దాటిన బంగారం ధరలు!

అదేవిధంగా, బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయం స్థలాన్ని కూడా బృందం పరిశీలించింది. అధికారులు బృందానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిన తరువాత నీటి లభ్యత మరియు రవాణా సదుపాయాలు గురించి వివరించారు. ఈ ప్రాంతం రక్షణ పరికరాల తయారీకి అనుకూలంగా ఉండే అన్ని లక్షణాలను కలిగి ఉందని తెలిపారు. భూముల సరిహద్దులు, పరిమితులు వంటి వివరాలను అధికారులకు సమర్పించారు.

Unemployed Youth: ఏపీలో యువతకు అద్భుతమైన ఛాన్స్! రూ.లక్ష నుంచి రూ.50 లక్షలు ఇస్తారు... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

ఈ పరిశ్రమ రాకతో ఆ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు, ప్రాంత అభివృద్ధి, ఆర్థిక వృద్ధి వంటి అంశాల్లో పురోగతి ఆశించవచ్చు.

UIDAI కొత్త ప్రాజెక్ట్.. ఇక స్కూళ్లలోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కోట్లాది పిల్లల కోసం!
Gaza: ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు..! గాజాలో 90 మందికి పైగా మృత్యువాత!
Free Meditation: ఏపీలో స్కూల్ విద్యార్థులకు పూర్తిగా ఉచితం..! ప్రతి రోజూ రెండు పూటలా, కీలక నిర్ణయం!
Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌…! క్యుఆర్‌ కోడ్స్‌తో అసలు విషయం చెప్పేయొచ్చు!
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! పంట వేయకముందే... ఎకరాకు రూ.84 చెల్లిస్తే రూ.42 వేలు, హెక్టారుకు రూ.1.05 లక్షలు!
Six marriages: పబ్ సింగర్ బాగోతం బయటకు… ఏడేళ్లలో ఆరు పెళ్లిళ్లు!
APNRTS TTD Tickets: ఎన్నారైలకు 100 టీటీడీ బ్రేక్ దర్శనాలు ఎప్పటినుంచి అంటే! ఆ అవకాశం ఎందుకంటే!

Spotlight

Read More →