Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Green Power Capital: దేశానికి గ్రీన్ పవర్ క్యాపిటల్‌గా అమరావతి… ప్రపంచం కన్ను ఏపీపై!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణహిత అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్‌ను వ

Published : 2025-07-21 13:21:00
Gold rates: పసిడి దూసుకుపోతుంది… లక్ష దాటిన బంగారం ధరలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణహిత అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, నెడ్ క్యాప్ ఎండీ కమలాకర్ పాల్గొన్నారు. ఈ డిక్లరేషన్ ద్వారా 2030 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Free Meditation: ఏపీలో స్కూల్ విద్యార్థులకు పూర్తిగా ఉచితం..! ప్రతి రోజూ రెండు పూటలా, కీలక నిర్ణయం!

ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్‌పై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించబడింది. ఈ సమ్మిట్‌లో దేశం, విదేశాల నుంచి వచ్చిన 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో చర్చించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వంతో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్‌ను రూపొందించారు.

Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌…! క్యుఆర్‌ కోడ్స్‌తో అసలు విషయం చెప్పేయొచ్చు!

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను, అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయడమే డిక్లరేషన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Unemployed Youth: ఏపీలో యువతకు అద్భుతమైన ఛాన్స్! రూ.లక్ష నుంచి రూ.50 లక్షలు ఇస్తారు... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

ప్రభుత్వం 2027 నాటికి రెండు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యాన్ని, 2029 నాటికి ఐదు గిగావాట్లకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతేకాకుండా 2029 నాటికి సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని పేర్కొంది.

UIDAI కొత్త ప్రాజెక్ట్.. ఇక స్కూళ్లలోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కోట్లాది పిల్లల కోసం!

ప్రస్తుతం కిలో హైడ్రోజన్ గ్యాస్ ధర సుమారు రూ.460గా ఉండగా, దీనిని రూ.160కి తగ్గించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం తెలిపారు. పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Gaza: ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు..! గాజాలో 90 మందికి పైగా మృత్యువాత!
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! పంట వేయకముందే... ఎకరాకు రూ.84 చెల్లిస్తే రూ.42 వేలు, హెక్టారుకు రూ.1.05 లక్షలు!
Six marriages: పబ్ సింగర్ బాగోతం బయటకు… ఏడేళ్లలో ఆరు పెళ్లిళ్లు!
Thalliki Vandanam Program: తల్లులకు గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం! డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!

Spotlight

Read More →