రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం! Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని! Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..! Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..! PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా? రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం! Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని! Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..! Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..! PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా?

మొంథా తుపాను నష్టం రూ. 6,352 కోట్లు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనిత భేటీ!

2025-12-02 13:39:00
నాగచైతన్య పోస్ట్ టైమింగ్‌పై అభిమానుల అనుమానాలు! సమంత పెళ్లి రోజే - సోషల్ మీడియాలో చర్చ!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన మొంథా తుపాను కారణంగా తుఫాన్  కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత తెలిపారు. 

Indigo: జీఎస్టీ భారీ జరిమానాతో ఇండిగోకి షాక్..! ₹117 కోట్ల ITC క్లెయిమ్ తిరస్కరణ!

న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనిత లు భేటీ అయి మొంథా తుపాను నష్టంపై నివేదికను అందజేశారు.  తుపాను కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. 

Pakistani vlogger :ఇండియా బెస్ట్.. రష్యన్ గర్ల్స్ జవాబుతో పాక్ వ్లాగర్ కెమేరా ముందే షాక్!

మొంథా తుపాను వల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయి. అక్టోబర్ 28వ తేదీ రాత్రి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో గాలులతో  భారీవర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. 

రుణాల బకాయిదారులకు షాక్ - అప్పులు చెల్లించకుంటే అరెస్ట్! దివాలా చట్టం సవరణ తర్వాత హోం మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయం!

రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే అప్రమత్తమై 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించింది. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు, ఇతర వస్తువులను అందించింది. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3వేలు  అందించాం. 

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా - కొత్త గైడ్‌లైన్స్.. 2026కు దరఖాస్తుదారులు త్వరపడాలి – ఆలస్యం వద్దు!

ఇదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి పలు చర్యలను చేపట్టింది. తక్షణ సహాయం కింద రూ.60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 

RTC: పండుగ రద్దీకి ముందే ఆర్టీసీ సూపర్ ఆఫర్..! ముందే టికెట్ రిజర్వేషన్!

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల మేర నష్టం వాటిల్లింది.  

UAE Updates: ఈ రంగాల్లో సేవ చేసిన వారికి యూఏఈ ప్రత్యేక గుర్తింపు! పెట్టుబడి లేకుండా 5 నుంచి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా!

మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవి. ఈనెల 12వ తేదీన తాము సమర్పించిన నివేదికపై కేంద్రమంత్రుల బృందం (IMCT) ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమిత్ షాను కలిసిన వారిలో హోం మంత్రి అనిత, రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఉన్నారు.

Yoga Naturopathy: అమరావతిలో రూ.750 కోట్ల యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్... వెల్‌నెస్ & రీసెర్చ్ గ్లోబల్ హబ్‌గా!
Bhuta Shuddhi Marriage: సమంత–రాజ్ భూతశుద్ధి వివాహం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్… అసలు ఈ పద్ధతి ఏంటి ??
Tech News: ఫోల్డబుల్ మార్కెట్‌లోకి ఒప్పో ఫైండ్ N6.. కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను ఆకర్షించే ఫీచర్స్ ఇవే!
Seaplane Services: సీ ప్లేన్ సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీలో 10 వాటర్ ఏరోడ్రోమ్‌లు... అక్కడే ఫిక్స్!
Highway Expansion: ఏపీలో ఆ రహదారి విస్తరణ! రూ.500 కోట్లతో కొత్త ఫ్లైఓవర్ కూడా... ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!
Indigo Flight: కువైట్–హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు! ముంబైకి అత్యవసర మళ్లింపు!

Spotlight

Read More →