ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!

Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత!

2025-07-25 18:01:00
Road Development: అదిరిపోయే గుడ్ న్యూస్! రూ.1000 కోట్లతో...2000 కిలో మీటర్ల మేర మెరిసిపోనున్న రహదారులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం సంచలనాత్మక నిర్ణయంగా నిలిచింది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన "P4 - జీరో పావర్టీ" కార్యక్రమానికి బలమైన ప్రోత్సాహంగా ఇది పరిగణించబడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి "#IAmAMaragadarsi" అనే నినాదంతో P4 కార్యక్రమానికి సంబంధించిన లోగోను విడుదల చేశారు.

Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..! బిగ్ అప్‌డేట్ ఇదిగో..!

సచివాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, సీఎం చంద్రబాబు అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా మార్గదర్శులుగా భాగస్వాములయ్యారు. ఇది ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబించే చర్యగా నిలిచింది.

Qatar: ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు! సహాయం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు!

ఈ నిర్ణయం పేదరిక నిర్మూలనలో ఒక కీలక మైలురాయిగా చర్చకు వస్తోంది. ప్రజాప్రతినిధులే స్వయంగా ఆదర్శంగా మారి కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా సామాజిక బాధ్యతను నెరవేర్చడమే కాకుండా, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు అందించడంలో దోహదపడుతున్నారు. ఇది ఇతర ప్రజాప్రతినిధులకు కూడా స్ఫూర్తినిచ్చే చర్యగా చెప్పుకోవచ్చు.

Unnathi Scheme: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం..! వడ్డీ లేకుండా రూ.30వేల నుంచి రూ.5 లక్షలు..!
AP Metro: ఏపీలో రెండు మెట్రో ప్రాజెక్టులు.. ₹21,616 కోట్లతో! సర్కార్ కీలక ముందడుగు!
Hair Regeneration: గుడ్ న్యూస్! ఇక మీ జుట్టు ఊడిపోదు! చికిత్స లేకుండానే! శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!
Plane Crash: రష్యాలో గల్లంతైన ప్రయాణికుల విమానం! గుర్తించిన రెస్క్యూ హెలికాప్టర్!

Spotlight

Read More →