Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Andhra Preneurs: ఆంధ్రా ప్రెన్యూర్స్ పేరుతో ప్రపంచంలో సత్తా.. సీఎం పిలుపు.. యువ పారిశ్రామికవేత్తల!

రాష్ట్ర అభివృద్ధిలో యువ పారిశ్రామికవేత్తల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి, సరికొత్త ఆవిష్కరణలత

Published : 2025-09-07 11:24:00
New Trend: అద్దెకు అందమైన భార్యలు! ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సెట్ చేస్తున్నారు!

రాష్ట్ర అభివృద్ధిలో యువ పారిశ్రామికవేత్తల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగి, ఆంధ్రప్రదేశ్‌ సత్తాను ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు. “ఆంధ్రా ప్రెన్యూర్స్” అనే పేరుతో యువత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

TIDCO Houses: ఏపీలోని పేదలకు గుడ్ న్యూస్.. టిడ్కో గృహాలపై మంత్రి కీలక అప్డేట్! అప్పటిలోగా పూర్తి..

శనివారం తన ఉండవల్లి నివాసంలో 'ఆంధ్రా ప్రెన్యూర్స్' ఆర్గనైజేషన్ సభ్యులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్తు అవకాశాలపై చర్చ జరిగింది. యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి రావడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Raithu Bazaar: రాష్ట్రంలో కొత్తగా 80 రైతు బజార్లు! ఎక్కడెక్కడంటే!

రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.
అగ్రి ప్రాసెసింగ్: వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత వస్తువులుగా మార్చే పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
పర్యాటకం: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, గిరిజన ప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే స్థాయి కలిగివున్నాయని గుర్తు చేశారు.
డిఫెన్స్ & స్పేస్: దేశ రక్షణ, అంతరిక్ష పరిశ్రమలకు రాష్ట్రంలో మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ & లాజిస్టిక్స్: డిజిటల్ యుగంలో ఈ రంగాలు రాష్ట్రాన్ని కొత్త దిశగా తీసుకెళ్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Siima 2025: దుబాయ్‌లో సినీ తారల తళుకుబెళుకులు.. ఆ చిత్రానికి సైమా అవార్డు..

విశాఖపట్నం – చెన్నై మధ్య రైల్వేలైన్ ప్రాజెక్టుతో తీరప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపన, వాణిజ్య అభివృద్ధి, రవాణా సౌకర్యం మరింత మెరుగుపడతాయని అన్నారు.

Heavy rains: వరంగల్ ని ముంచెత్తిన భారీ వర్షం.. ఆందోళనలో ప్రజలు!

భవిష్యత్తులో అమరావతి – హైదరాబాద్ – బెంగళూరు – చెన్నై మధ్య రవాణా కారిడార్ దేశంలోనే అతి పెద్ద ఆర్థిక కారిడార్‌గా మారుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు అయితే రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతున్నదని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని ద్వారా అనేక ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు రాష్ట్రంలో స్థిరపడతాయని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

Bank Jobs: SBIలో 6589 జాబ్స్.. పరీక్షల తేదీ ప్రకటన!

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. క్రీడల ద్వారా యువతకు అవకాశాలు కల్పించడమే కాకుండా, ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. అలాగే, వివిధ దేశాల పేర్లతో పార్కులను ఏర్పాటు చేసి సుందరీకరణ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలు తింటున్నారా? ఇలా తింటే రెట్టింపు లాభాలు!

"భవిష్యత్తు మీదే. మీరు తీసుకునే ప్రతి అడుగు రాష్ట్రానికి కొత్త అవకాశాలు తెస్తుంది. మీ ఆవిష్కరణలు, ధైర్యం, కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి" అని సీఎం యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి అన్నారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ భరత్ సహా పలువురు ప్రముఖులు, 'ఆంధ్రా ప్రెన్యూర్స్' ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన తమ అభిప్రాయాలను వారు ముఖ్యమంత్రితో పంచుకున్నారు.

Free Electricity: ఏపీలో వారందరికీ ఉచిత విద్యుత్! సర్వే పూర్తి..

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంలో యువ పారిశ్రామికవేత్తల పాత్ర కీలకం అని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు వెళితే “ఆంధ్రా ప్రెన్యూర్స్” అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మోగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Cyber Security: తస్మాత్ జాగ్రత్త ! ఫోన్ లో ఆధార్, పాన్ కార్డు ఫోటోలు పెట్టుకున్నారా? అస్సలు చేయొద్దు!
Europe Direct Flight: గుడ్ న్యూస్! హైదరాబాదు నుండి యూరప్ కు డైరెక్ట్ ఫ్లైట్!
Metro Timings: ప్రయాణికులకు మెట్రో గుడ్‌న్యూస్.. అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు!
Modi: మాక్రాన్‌తో మోదీ హై లెవెల్ చర్చలు! ఉక్రెయిన్ యుద్ధంపై గ్లోబల్ దృష్టి..!
Iyer returned : గాయం నుంచి తిరిగి.. కెప్టెన్సీతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అయ్యర్!
Tirumala: వెంకన్న హుండీ రికార్డ్‌..! ఆగస్టులోనే కోట్ల ఆదాయం!

Spotlight

Read More →