Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్! Indian Railways: రైలు ప్రయాణికులకు షాక్! పెరిగిన టిక్కెట్ రద్దు ఛార్జీలు.. కొత్త రేట్లు ఇవే! Flight Services: మార్చి 29 నుంచి ఈ రూట్లో కొత్త విమాన సర్వీసులు! టైమింగ్స్ ఇవే... Flight Crash: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన యుద్ధ విమానం! 90 మంది మృతి! TamilNadu: మీనాక్షి అమ్మవారి నుంచి కన్యాకుమారి వరకు..! ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్లాన్! Qatar: ఖతార్‌లో ఘోర ప్రమాదం! కూలిన సైనిక హెలికాప్టర్... ఆరుగురు మృతి! Indian Aviation News: విమాన ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల కీలక నిర్ణయం..!! Road Accident: విజయనగరంలో ఘోర ప్రమాదం... ప్రైవేట్ బస్సు దగ్ధం! ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు... UK Visa: బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి చేదువార్త: భారీగా పెరగనున్న వీసా ఫీజులు! ఏప్రిల్ 8 నుండి అమలు... Indian Railways: విశాఖ - గుంటూరు ప్రయాణం ఇక మరింత హాయి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం! Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్! Indian Railways: రైలు ప్రయాణికులకు షాక్! పెరిగిన టిక్కెట్ రద్దు ఛార్జీలు.. కొత్త రేట్లు ఇవే! Flight Services: మార్చి 29 నుంచి ఈ రూట్లో కొత్త విమాన సర్వీసులు! టైమింగ్స్ ఇవే... Flight Crash: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన యుద్ధ విమానం! 90 మంది మృతి! TamilNadu: మీనాక్షి అమ్మవారి నుంచి కన్యాకుమారి వరకు..! ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్లాన్! Qatar: ఖతార్‌లో ఘోర ప్రమాదం! కూలిన సైనిక హెలికాప్టర్... ఆరుగురు మృతి! Indian Aviation News: విమాన ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల కీలక నిర్ణయం..!! Road Accident: విజయనగరంలో ఘోర ప్రమాదం... ప్రైవేట్ బస్సు దగ్ధం! ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు... UK Visa: బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి చేదువార్త: భారీగా పెరగనున్న వీసా ఫీజులు! ఏప్రిల్ 8 నుండి అమలు... Indian Railways: విశాఖ - గుంటూరు ప్రయాణం ఇక మరింత హాయి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం!

Europe Direct Flight: గుడ్ న్యూస్! హైదరాబాదు నుండి యూరప్ కు డైరెక్ట్ ఫ్లైట్!

తెలుగు ప్రజలకు శుభవార్త! హైదరాబాద్ నుండి యూరప్‌కి నేరుగా ప్రయాణించే అవకాశం కలిగింది. డచ్ ఎయిర్‌లైన్ కేఎల్‌ఎం నూతనంగా హైదరాబాద్ – ఆమ్‌స్టర్‌డామ్ మధ్య నాన్‌స్టాప్

Published : 2025-09-07 08:24:00
Outer Ring Road: ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు! కీలక ప్రతిపాదనలు.. మారిపోబోతున్న ఆ జిల్లా రూపురేఖలు!

తెలుగు ప్రజలకు శుభవార్త! హైదరాబాద్ నుండి యూరప్‌కి నేరుగా ప్రయాణించే అవకాశం కలిగింది. డచ్ ఎయిర్‌లైన్ కేఎల్‌ఎం నూతనంగా హైదరాబాద్ – ఆమ్‌స్టర్‌డామ్ మధ్య నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసును ప్రారంభించింది. ఇప్పటివరకు తెలుగు ప్రయాణికులు ఇతర మెట్రో నగరాల ద్వారా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ నూతన రూట్ ప్రారంభంతో సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి.

CBN Meets NRIs: సీఎం చంద్రబాబును కలిసిన పలు దేశాల ఎన్నారైలు! విజయవాడ, తిరుపతి నుండి నేరుగా విమాన సర్వీసులకై విజ్ఞప్తి!

కేఎల్‌ఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టెన్ స్టీనెన్ వివరాల ప్రకారం, హైదరాబాద్‌ను భారతదేశంలో నాలుగో గేట్‌వేగా ఎంపిక చేశారు. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కి విమానాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు నగరాల నుంచి వారానికి 24 విమానాలు నడుస్తున్నాయని, రాబోయే శీతాకాలంలో ఆ సంఖ్యను 27కి పెంచనున్నట్లు తెలిపారు. భారత్ అంతర్జాతీయ విమాన రవాణా రంగంలో పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

USA Incident: అమెరికా డలాస్ లో ఘోర ప్రమాదం! చావు బ్రతుకుల మధ్య ఆంధ్ర విద్యార్థిని! ఆవేదనలో మధ్య తరగతి కుటుంబం!

హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం నగరంలో పెరుగుతున్న ఫార్మా, ఐటీ రంగాలు అని స్టీనెన్ పేర్కొన్నారు. గ్లోబల్ బిజినెస్ ట్రావెలర్స్ మాత్రమే కాకుండా, ఇక్కడి నుంచి భారీ స్థాయిలో కార్గో రవాణా అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేరుగా యూరప్ కనెక్టివిటీ వల్ల విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు అందరికీ మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

Tirumala: వెంకన్న హుండీ రికార్డ్‌..! ఆగస్టులోనే కోట్ల ఆదాయం!

హైదరాబాద్ – ఆమ్‌స్టర్‌డామ్ మార్గంలో బోయింగ్ 777-200ER విమానాలను వినియోగిస్తున్నట్లు కేఎల్‌ఎం అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో మొత్తం 288 సీట్లు ఉండగా, బిజినెస్, ప్రీమియం, ఎకానమీ తరగతుల్లో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. కనెక్టింగ్ ఫ్లైట్ అవసరం లేకుండా నేరుగా వెళ్లే అవకాశం కలగడంతో ప్రయాణం వేగంగా, సౌకర్యవంతంగా సాగుతుంది.

Iyer returned : గాయం నుంచి తిరిగి.. కెప్టెన్సీతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అయ్యర్!

ఈ కొత్త మార్గం ద్వారా యూరప్ పర్యాటకులు హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలను మరింతగా అన్వేషించే అవకాశం ఉంటుంది. అలాగే, తెలుగు ప్రజలు ఆమ్‌స్టర్‌డామ్ మాత్రమే కాకుండా యూరప్ అంతటా సులభంగా చేరుకునే అవకాశాన్ని పొందుతారు. పర్యాటక రంగం, వ్యాపారం, పెట్టుబడుల అవకాశాలకు ఇది కొత్త ఊతం ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కనెక్టివిటీ హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో మరింత బలంగా నిలిపే అవకాశం ఉంది.

Modi: మాక్రాన్‌తో మోదీ హై లెవెల్ చర్చలు! ఉక్రెయిన్ యుద్ధంపై గ్లోబల్ దృష్టి..!
Metro Timings: ప్రయాణికులకు మెట్రో గుడ్‌న్యూస్.. అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు!
Children phones: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా.. అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు!
Vijay- Rashmika: టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్.. విజయ్, రష్మిక ముచ్చటగా మూడోసారి!

Spotlight

Read More →