Pawankalyan: జనసేన ఇంఛార్జ్‌ల నియామకం... పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్! 12 ఏళ్లు వెయిట్ చేసి మరీ..! Chandrababu: రాష్ట్రంలో 90 కొత్త రైతుబజార్ల ఏర్పాటు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Amaravati N12: రాజధాని భవనాలన్నీ ఒకే రోడ్డుపై... మెగా పవర్ లైన్‌గా మారుతున్న ఎన్-12 ... ప్రత్యేకతలు ఇవే!! Amaravati ORR: అమరావతిలో మరో మణిహారం... రూ. 25 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Pawankalyan: జనసేన ఇంఛార్జ్‌ల నియామకం... పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్! 12 ఏళ్లు వెయిట్ చేసి మరీ..! Chandrababu: రాష్ట్రంలో 90 కొత్త రైతుబజార్ల ఏర్పాటు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Amaravati N12: రాజధాని భవనాలన్నీ ఒకే రోడ్డుపై... మెగా పవర్ లైన్‌గా మారుతున్న ఎన్-12 ... ప్రత్యేకతలు ఇవే!! Amaravati ORR: అమరావతిలో మరో మణిహారం... రూ. 25 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్

చంద్రబాబు ఆగ్రహం.. విధుల్లో నిర్లక్ష్యం చూపిన వైద్యులు, సిబ్బందిపై చర్యలకు ఆదేశం!

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు వరుస సంఘటనలు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధ్యులపై కఠిన చర్

Published : 2025-11-22 13:44:00
Tollywood News: పెళ్లి తర్వాత మరింత స్పీడ్.. 'మహానటి' కీర్తి సురేశ్ కెరీర్‌లో కొత్త మలుపు.. నా భర్త సినిమాల్లోకి..!

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు వరుస సంఘటనలు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Chandrababu Naidu: ప్రపంచమంతా వ్యాపించిన సత్యసాయి మానవతా భావం..! శతజయంతి వేదికపై సీఎం చంద్రబాబు!

కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో జరిగిన ఘటనలో, తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోయారు. మల్లేశ్వరికి పాంటాప్రోజోల్ అలెర్జీ ఉందని, హైపర్ టెన్షన్, డయాబెటిస్ కూడా ఉన్నాయని కేస్ షీట్లోనే నమోదు చేసినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నవంబర్ 20న మధ్యాహ్నం PG విద్యార్థిని పాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చారు. 

Polling : APలో మళ్లీ పోలింగ్ వాతావరణం.. త్వరలో షెడ్యూల్ విడుదల!

దీనివల్ల పేషెంట్‌కు వెంటనే ఫిట్స్, అనంతరం కార్డియాక్ అరెస్ట్ తో రాత్రి 10 గంటల సమయంలో ఆమె మరణించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణా లోపం కూడా కారణమని తేలింది. 

iBomma Ravi Case: సజ్జనార్… నీ జీవితం ఫేక్ ఎన్కౌంటర్! ఐబొమ్మ రవి కేసుపై మళ్లీ వేడెక్కిన వివాదం!!

అలాగే, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 55 ఏళ్ల రోగికి అక్టోబర్ 2025 తేదీకి గడువు ముగిసిన మందులు నవంబర్ 8న అక్కడ ఆస్పత్రి వర్గాలు ఇవ్వడంతో... వాటిని వాడిన రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ రెండు సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 

AP RTC Free Bus: RTC బస్సులో నారా భువనేశ్వరి ప్రయాణం… ఆధార్ అడిగిన కండక్టర్‌తో జరిగిన సరదా సంభాషణ వైరల్!

కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.

Earthquake: వణికిన బంగ్లాదేశ్... భూకంపంతో భారీ నష్టం!
Housing Scheme: వారికి గుడ్ న్యూస్.....! అర్హులందరికీ ఇళ్ల కల సాకారం.. ఉగాది నాటికి 5 లక్షల..!
Rajamoulis : భక్తి కాదు కర్మయోగం ముఖ్యం... రాజమౌళి స్టేట్‌మెంట్ హాట్ టాపిక్!
Winter Health Tips: శీతాకాలంలో గొంతు–ఛాతీ ఇబ్బందులకు వంటింటి చిట్కాలు… పసుపు నుంచి అల్లం వరకు సహజంగా ఉపశమనం!
Andhra Pradesh Weather: ఏపీపై తుపాను ముప్పు మళ్లీ కమ్ముకుంటోంది… అండమాన్ సమీపంలో కొత్త అల్పపీడనం, వచ్చే రోజుల్లో వాతావరణ మార్పులు!
Smritis wedding: టీమ్‌ఇండియా స్టార్ స్మృతి వివాహం.. మోదీ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు!
AP SSC: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్! విద్యార్థులు సిద్ధంగా ఉండండి!
PrajaVedika: నేడు (22/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →