అమరావతి : రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరాం... ప్రకాశం జిల్లా గిద్దలూరులో హత్య రాజకీయ హింసేనని ఎస్పీ చెప్పారు... ఆళ్లగడ్డలో హత్య కుటుంబాల మధ్య కక్షల వల్ల జరిగిందని ఎస్పీ చెప్పారు... మాచర్ల కారు దహనం ఘటన రెండు వర్గాల మధ్య ఘర్షణ అని ఎస్పీ చెప్పారు... మాచర్ల ఘటనలో ఈ రాత్రికి నిందితులను అరెస్ట్ చేస్తానని ఎస్పీ వివరణ ఇచ్చారు... మూడు ఘటనలపై ఎస్పీల నుంచి వివరణ తీసుకున్నాం.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజకీయ హింస జరగకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం... కోడ్ వచ్చిన మరుసటి రోజే హింసాత్మక ఘటనలు జరగడంతో ఈసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది... ఏపీలో పరిణామాలపై ఈసీఐ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది... హింసాత్మక ఘటనలు జరగకూడదని ఎస్పీలకు గట్టిగా చెప్పాం... రాజకీయ హింసను నిరోధించేలా అన్ని పార్టీలతో మాట్లాడాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించాం అని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ: ఏపీలో ఎన్డీయే కూటమిదే ఘనవిజయం!! ఏపీలో ఎన్డీయే కూటమికి 18కిపైగా..
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి