కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు!

Womens: ఏపీ మహిళలకు బంపర్ ఆఫర్…! 80% రాయితీతో వ్యవసాయ డ్రోన్లు!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో సువర్ణావకాశం కల్పించింది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు ఇస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు వ్యవసాయంలో డ్రోన్ల విన

Published : 2025-08-12 15:28:00
Temples: ప్రసాదం ఇకపై అరిటాకులోనే..! దేవాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో సువర్ణావకాశం కల్పించింది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు ఇస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. పంట పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయడానికి డ్రోన్లు రాయితీపై అందించనుంది. దీనికోసం మండలాల వారీగా మహిళలను ఎంపిక చేసి, డ్రోన్ల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా వరి, కూరగాయలు పండించే రైతులకు ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయి.

New pattadar books: ఆగస్టు 15 నుంచి కొత్త పట్టాదారు పుస్తకాల పంపిణీ.. రైతులకు శుభవార్త!

ఎంపికైన మహిళలకు ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తోంది. రూ.10 లక్షల విలువ గల డ్రోన్‌ను రూ.8 లక్షల రాయితీతో అందించనుంది. మిగిలిన రూ.2 లక్షలు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలు చెల్లిస్తాయి. ఐదుగురు మహిళలు కలిసి ఈ మొత్తం భరించవచ్చు. డీహెచ్‌–ఏజీ–ఈ10 మోడల్ డ్రోన్లు రాష్ట్రానికి రానున్నాయి. ఇవి తేలికపాటి బరువుతో, బ్యాటరీ ఆధారితంగా పనిచేస్తాయి.

Justice Yashwant Varma: చరిత్రలో మూడోసారి... అలహాబాద్ హైకోర్టు జడ్జి! లోక్‌సభ సంచలన నిర్ణయం!

డ్రోన్ల వాడకం వల్ల రైతులకు అనేక లాభాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మాన్యువల్‌గా పిచికారీ చేసే సమయంలో కలిగే ఆరోగ్య సమస్యలు నివారమవుతాయి. ఒక ఎకరాకు 5–7 నిమిషాల్లో పిచికారీ చేయవచ్చు. రసాయనాల వినియోగం 10% వరకు తగ్గుతుంది. రైతులు డ్రోన్లను అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఎకరానికి రూ.500 అద్దె రేటు ఉంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి, రైతులకు లాభం రెండూ కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆసక్తి గల వారు తమ సెర్ప్ లేదా మండల వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించవచ్చు.

Haj Pilgrims: ఏపీలో హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.1 లక్ష సాయం..!
Polavaram Project: పోలవరం పునాదులపై కొత్త ఉత్సాహం.. ప్రతీక్షణం పనుల పర్యవేక్షణ! మంత్రి సమీక్ష..
Sameera reddy: 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. అభిమానులను పలకరించేందుకు సిద్ధమైన సమీరా రెడ్డి!
Singapore Program: సింగపూర్ లో కురిసిన రామాయణ ప్రవచనామృతం.. 5 భాగాలుగా, 15 గంటలపాటు.! దాదాపుగా 2000 మంది పైగా..
Ongole Police Station: రాంగోపాల్ వర్మ అరెస్ట్ భయం.. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో 'వ్యూహం' విచారణ!
Snails: ఏపీలో వీటికి భారీ డిమాండ్! మటన్ కంటే ఎక్కువ రేటు.. ఒక్కసారి తింటే!
Aqua Farmers: ఏపీలో ఆక్వా రైతులకు భారీ గుడ్‌న్యూస్…! ఒక్కోరికి రూ.25 లక్షల రుణం!

Spotlight

Read More →