కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు!

Haj Pilgrims: ఏపీలో హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.1 లక్ష సాయం..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభవార్త అందించింది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటించిన ప్రకారం, వి

Published : 2025-08-12 14:49:00
Polavaram Project: పోలవరం పునాదులపై కొత్త ఉత్సాహం.. ప్రతీక్షణం పనుల పర్యవేక్షణ! మంత్రి సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభవార్త అందించింది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటించిన ప్రకారం, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా యాత్రకు వెళ్లే ప్రతి యాత్రికుడికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. 2,649 దరఖాస్తులలో 2,314 మంది అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందులో 389 మంది విజయవాడను మొదటి ప్రాధాన్యంగా, 627 మంది రెండవ ప్రాధాన్యంగా ఎంచుకున్నారు.

Sameera reddy: 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. అభిమానులను పలకరించేందుకు సిద్ధమైన సమీరా రెడ్డి!

మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, విజయవాడ ఎంబార్కేషన్ ద్వారా వెళ్లే యాత్రికులకు అదనంగా పడే రూ.70 వేల భారం ప్రభుత్వం భరించనుందని చెప్పారు. గత ఏడాది కూడా 72 మందికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జమ చేసినట్లు గుర్తు చేశారు. ఈ సాయం 2026 హజ్ యాత్రికులకు కూడా వర్తించనుంది.

Singapore Program: సింగపూర్ లో కురిసిన రామాయణ ప్రవచనామృతం.. 5 భాగాలుగా, 15 గంటలపాటు.! దాదాపుగా 2000 మంది పైగా..

నంద్యాలలో జరిగిన సమీక్షలో మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. యూరియా కొరత లేదని, మార్కెట్‌యార్డు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు, షాపుల నిర్మాణం, మరమ్మతులు వంటి పనులకు రూ.1.70 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.

Ongole Police Station: రాంగోపాల్ వర్మ అరెస్ట్ భయం.. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో 'వ్యూహం' విచారణ!
Snails: ఏపీలో వీటికి భారీ డిమాండ్! మటన్ కంటే ఎక్కువ రేటు.. ఒక్కసారి తింటే!
Trump Comments: స్విస్ బంగారంపై సుంకాలు.. పసిడి మార్కెట్‌కు ట్రంప్ కొత్త సవాల్!
Aqua Farmers: ఏపీలో ఆక్వా రైతులకు భారీ గుడ్‌న్యూస్…! ఒక్కోరికి రూ.25 లక్షల రుణం!
EV Cars: భారీ ఆఫర్లు బంపర్ డీల్స్‌! EV కార్లపై రూ.10 లక్షల వరకు డిస్కౌంట్!
TDP AP President Comments: కూటమి, వైసీపీ మధ్య పోరు.. వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పును ఇవ్వబోతున్నారు!
Gold rates fall: బంగారం ధరల్లో భారీ పతనం.. కొనుగోలుదారులకు శుభవార్త!

Spotlight

Read More →